Telangana 10th Exams: ఏప్రిల్‌ 3 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు!

Telangana SSC exams to start from April 3. తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. 2023 ఏప్రిల్‌ 3 నుంచి 11వ తేదీ వరకు పరీక్షలు . 

  • Zee Media Bureau
  • Dec 29, 2022, 02:59 PM IST

Telangana SSC exams to start from April 3. తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. 2023 ఏప్రిల్‌ 3 నుంచి 11వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు ఉండనున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News