Telangana Assembly Sessions 2022: Is Telangana Intelligence Department Failure. ఆర్ఏలు.. ఇవాళ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చి, అసెంబ్లీని ముట్టడించే వరకు ఆ విషయాన్ని తెలంగాణ ఇంటెలీజెన్స్ విభాగం అధికారులు పసిగట్టకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలు, ధర్నాలు చేస్తోన్న వీఆర్ఏలు.. ఇవాళ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చి, అసెంబ్లీని ముట్టడించే వరకు ఆ విషయాన్ని తెలంగాణ ఇంటెలీజెన్స్ విభాగం అధికారులు పసిగట్టకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏల ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ.. వారు ఛలో అసంబ్లీ పేరిట అసెంబ్లీని ముట్టడించే వరకు పసిగట్టకపోవడం అనేది కచ్చితంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గానే పరిగణించాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.