Praja Sangrama Yatra: నేటితో ముగియనున్న బండి సంజయ్ పాదయాత్ర!

Telangana BJP President Bandi Sanjay Praja Sangrama Yatra End Today. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర.. నేటితో ముగియనుంది. 

  • Zee Media Bureau
  • Dec 15, 2022, 06:53 PM IST

Bandisanjay Padayatra will end today. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర.. నేటితో ముగియనుంది. నవంబర్ 28న నిర్మల్ జిల్లా భైంసాలో ప్రారంభమైన ఈ పాదయాత్ర.. 18 రోజుల పాటు ఐదు జిల్లాల్లో 222 కిలోమీటర్ల మేర సాగింది. 

Video ThumbnailPlay icon

Trending News