ప్రధాని హైదరాబాద్ పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం

CM KCR not attending PM Modi's ISB event: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26న హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగే వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.

  • Zee Media Bureau
  • May 24, 2022, 06:03 PM IST

KCR not attending PM Modi's Hyderabad event: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్న అదే రోజున సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటనకు వెళ్తున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడను పరామర్శించడానికి ఆయన బెంగళూరు వెళ్లనున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండనున్నారని తేలిపోయింది. ఇదే విషయమై ఐఎస్‌బీ డీన్ మధన్ కూడా స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

Video ThumbnailPlay icon

Trending News