CM Revanth Reddy: ఎంకన్నా విను..! చమత్కారంగా మాట్లాడిన సీఎం రేవంత్..

cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి.. రుణమాఫి విడుదల నేపథ్యంలో.. ఆయా జిల్లాల్లోని రైతులతో మాట్లాడారు. నల్గోండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో సరదాగా మాట్లాడారు.

  • Zee Media Bureau
  • Jul 18, 2024, 06:50 PM IST

cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి.. రుణమాఫి విడుదల నేపథ్యంలో.. ఆయా జిల్లాల్లోని రైతులతో మాట్లాడారు. నల్గోండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి  సీఎం రేవంత్ పై ప్రశంసలు కురిపించారు.  తమజిల్లాకు నిధులు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News