Telangana Congress Party: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్‌..

Telangana Congress Party: తెలంగాణాలోని కాంగ్రెస్‌ నేతలకు కొత్త టెన్షన్‌ పట్టుకుంది. అదే జూలై 2 టెన్షన్‌. అదే రోజు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతానని పొంగులేటి ప్కటించారు. 

  • Zee Media Bureau
  • Jun 28, 2023, 04:05 PM IST

Telangana Congress Party: తెలంగాణాలోని కాంగ్రెస్‌ నేతలకు కొత్త టెన్షన్‌ పట్టుకుంది. అదే జూలై 2 టెన్షన్‌. అదే రోజు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతానని పొంగులేటి ప్కటించారు. ఇందుకుగాను ఖమ్మంలో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు AICC నుంచి రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీ హాజరవుతారని తెలుస్తోంది. మరో వైపు అదే రోజు భట్టి విక్రమార్క్‌ చేస్తున్న పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర ముగియనుంది.

Video ThumbnailPlay icon

Trending News