Polavaram Project: పోలవరంతో భద్రాచలంకు ఎప్పటికీ ముప్పే

Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మరోసారి అభ్యంతరం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు కారణంగా భద్రాచలంకు ముప్పు పొంచి ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాల్ని వెంటనే తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. 

  • Zee Media Bureau
  • Jul 19, 2022, 11:43 PM IST

Video ThumbnailPlay icon

Trending News