Hyderabad Rains: హైదరాబాద్​లో భారీ వర్షం.. ఉదయం నుంచి కుండపోతగా వాన!

Telangana Rains: Heavy Rain fall in Hyderabad, Traffic Jam due to Floods. త మూడు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. షియర్ జోన్ ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్​లో కుండపోత వర్షం కురుస్తోంది. 

  • Zee Media Bureau
  • Jul 22, 2022, 10:58 PM IST

గత మూడు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. షియర్ జోన్ ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్​లో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో పలు భాగ్యనగరంలోని పలు చోట్ల వరద నీరు కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిసపింది. 

Video ThumbnailPlay icon

Trending News