GHMC: బల్దియాలో బదిలీల పంచాయతీ..

GHMC Employees: కొంత మంది ఉద్యోగులు జీహెచ్ఎంసీ నుంచి మరోచోటకు వెళ్లడానికి ఇష్టంచూపించట్లేదని టాక్ నడుస్తోంది. దీనిపై అధికారులు సీఎంను కలిసి నిర్ణయం తీసుకొనున్నట్లు సమాచారం.

  • Zee Media Bureau
  • Aug 14, 2024, 11:18 PM IST

Hyderabad: హైదరాబాద్లో జీహెచ్ఎంసీలో కొందరు అధికారులు ఏళ్లకు ఏళ్లు కదలకుండా.. ఇక్కడే ఉంటున్నారు. బదిలీఉత్తర్వులు జారీచేసిన కూడా వెళ్లేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తొంది.

Video ThumbnailPlay icon

Trending News