తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

  • Zee Media Bureau
  • Sep 13, 2023, 08:08 PM IST

ఈ నెల 18 నుండి 26 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు రావాలంటూ సీఎం జగన్ ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆహ్వానించారు. 

Video ThumbnailPlay icon

Trending News