Guntur: గుంటూరు తొక్కిసలాట ఘటనలో పోలీసులకు ఎదురుదెబ్బ

Uyyuru Srinivas: గుంటూరు తొక్కిసలాట ఘటనలో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. ఉయ్యూరు శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును జడ్జి రిజెక్ట్ చేశారు. 

  • Zee Media Bureau
  • Jan 3, 2023, 03:39 PM IST

Uyyuru Srinivas: గుంటూరు తొక్కిసలాట ఘటనలో అరెస్టైన ఉయ్యూరు శ్రీనివాస్ కు ఊరట లభించింది. శ్రీనివాస్ రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించారు. ఘటనతో సంబంధం లేని సెక్షన్ చేర్చడంతో రిలీజ్ అయ్యారు. 25వేల పూచీకత్తుతో ఆయన విడుదల చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News