Viral Video: ఆలయంలో చోరీ.. 12.5 కేజీల అమ్మవారి నగలు మాయం.. సీసీటీవీలో రికార్డయిన చోరీ దృశ్యాలు

In Uravakonda of Anantapur district, a miscreant looted the jewels and ornaments of the deity.

  • Zee Media Bureau
  • Jul 12, 2022, 03:36 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ చౌడేశ్వరి దేవాలయంలో చోరీ జరిగింది. పట్టపగలే ఓ దొంగ ఆలయంలోకి చొరబడి అమ్మవారి నగలు కాజేశాడు. గర్భగుడి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డ అతను.. 12.5 కిలోల అమ్మవారి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు.

Video ThumbnailPlay icon

Trending News