YS Viveka Murder Case : వాచ్‌మెన్ రంగన్నకు సీరియస్

YS Viveka Murder Case : మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న వాచ్ మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్తమాతో బాధపడుతున్న ఆయన్ను పులివెందుల నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించారు.

  • Zee Media Bureau
  • May 3, 2023, 03:56 PM IST

Video ThumbnailPlay icon

Trending News