Add Zee Business As A Preferred Source
App

Water Flow Starts To Osman Sagar And Himayat Sagar Projects: వర్షాకాలం మొదలై నెల 15 రోజులు దాటినా భారీ వర్షాలు పడలేదు. అయినా కూడా హైదరాబాద్‌లోని ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ ప్రాజెక్టులకు వరద చేరుతుండడం విశేషం. జంట జలశయాలకు వరద చేరుతుండడంతో తాగునీటి కష్టాలు కొంత తీరే అవకాశం ఉంది.

Recommended Videos