Telugu states Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..!

Telugu states Rain Alert:  దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రుతు పవనాలు, అల్పపీడనం ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఏకధాటిగా కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో భారతావని వణికిపోతూన్న క్రమంలో తెలుగు రాష్ట్రాలకు కూడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

 

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 07:04 PM IST

Telugu states Rain Alert:  దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. రుతు పవనాలు, అల్పపీడనం ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఏకధాటిగా కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో భారతావని వణికిపోతూన్న క్రమంలో తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Video ThumbnailPlay icon

Trending News