Monkey Pox: 75 దేశాలకు పాకిన మంకీఫాక్స్.. హెచ్చరించిన ఆరోగ్య సంస్థ

Monkey Pox: రెండున్నర ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారి.. కొత్త వేరియంట్లతో ఇంకా భయపెడుతూనే ఉంది. కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే ప్రపంచాన్ని మరో వైరస్ వణికిపిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 75 దేశాల్లో మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు  16 వేల‌కు పైగా కేసులు వచ్చాయి. మంకీఫాక్స్ తో ఆఫ్రికాలో ఐదుగురు చ‌నిపోయారు. మంకీఫాక్స్ వ్యాప్తిని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

  • Zee Media Bureau
  • Jul 25, 2022, 02:57 PM IST

Video ThumbnailPlay icon

Trending News