Women Protest: వైన్ షాపును తొలగించాలంటూ మహిళల నిరసన..

Women Protest Against Liquor Shops: మేడ్చల్‌ మల్కాజిగిరిలో వైన్ షాపును తొలగించాలంటూ స్థానికుల ఆందోళనకు దిగారు. 

  • Zee Media Bureau
  • Aug 5, 2023, 05:23 PM IST

Women Protest Against Liquor Shops: మేడ్చల్‌ మల్కాజిగిరిలో వైన్ షాపును తొలగించాలంటూ స్థానికుల ఆందోళనకు దిగారు. సైనిక్ పూరి లోని దొర వైన్ షాపు ను వెంటనే తమ ప్రాంతం నుంచి తరలించాలని వైన్స్ ముందు మహిళలు నిరసన చేపట్టారు. నివాస ప్రాంతంలో వైన్స్‌ ఏర్పాటుతో తాగుబోతుల బెడద ఎక్కువగా ఉందని వాపోయారు. ఎన్నిసార్లు అధికారులకు తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Video ThumbnailPlay icon

Trending News