Yadadri Temple Income: కార్తికమాసం స్పెషల్​​.. యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం!

Yadadri Temple gets All Time Record Revenue due to Karthika Masam effect. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భారీ స్థాయిలో ఆదాయం వచ్చింది. 

  • Zee Media Bureau
  • Nov 24, 2022, 10:12 PM IST

Record revenue for Yadadri temple. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భారీ స్థాయిలో ఆదాయం వచ్చింది. కార్తిక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో యాదాద్రిని దర్శించుకున్నారు. మొత్తం 23 రోజుల్లో వివిధ విభాగాలు కలుపుకొని రూ.14,66,38,097 ఆదాయం సమకూరినట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News