Roja Selfie: పీఎం మోదీ, సీఎం జగన్‌తో రోజా సెల్పీ సందడి.. అట్లుంటది మరి మేడమ్‌తో!

YCP Minister Roja took Selfie with PM Modi and CM Jagan. పీఎం మోదీ, సీఎం జగన్‌తో వైసీపీ మినిస్టర్ రోజా సెల్ఫీ తీసుకున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 4, 2022, 02:55 PM IST

భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని  ప్రధాని మోదీ సోమవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ వేడుకకి వైసీపీ మినిస్టర్ రోజా హాజరయ్యారు. ప్రసంగం అనంతరం పీఎం మోదీ, సీఎం జగన్‌తో రోజా సెల్ఫీ తీసుకున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News