YSRCP Plenary 2022: వైఎస్సార్సీపీ ప్లీనరికి సర్వం సిద్ధం.. ప్రత్తిపాడు నుండి భారీ జన సమీకరణ!

YSRCP Plenary 2022: All arrangements are done for YSRCP Plenary 2022. వైఎస్సార్సీపీ ప్లీనరికి సర్వం సిద్ధం సిద్ధమైంది. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరిని విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. 

  • Zee Media Bureau
  • Jul 6, 2022, 08:46 PM IST

వైఎస్సార్సీపీ ప్లీనరికి సర్వం సిద్ధం సిద్ధమైంది. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరిని విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా వేదిక, నాయకుల బస, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్తిపాడు నుండి భారీగా జనాలు వచ్చే అవకాశం ఉంది. 

Video ThumbnailPlay icon

Trending News