YSRCP Plenary 2022: వైఎస్‌ఆసీపీ పార్టీ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది

YSRCP Plenary 2022: వైఎస్‌ఆసీపీ(YSRCP) పార్టీ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. 8,9 తేదీల్లో జరిగే ప్లీనరీని విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Zee Media Bureau
  • Jul 6, 2022, 04:38 PM IST

YSRCP Plenary 2022: వైఎస్‌ఆసీపీ(YSRCP) పార్టీ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. 8,9 తేదీల్లో జరిగే ప్లీనరీని విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లీనరీ నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా, ఎవ్వరికీ ఎలాంటి లోటు రాకుండా ఆయా కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను నేతలకు అప్పగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.

Video ThumbnailPlay icon

Trending News