India vs Bangladesh 3rd T20I Highlights: భారతీయులకు.. ముఖ్యంగా హైదరాబాదీయులకు నిజంగంటే పండుగ అంటే ఇది. పరుగుల వరద పారిన ఉప్పల్ స్టేడియంలో భారత్ జట్టు చారిత్రక విజయాన్నందుకుని దసరా ఆనందాన్ని రెట్టింపు చేసింది.
India vs Bangladesh 2nd Test Highlights: రెండో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ.. బంగ్లా భరతం పట్టింది. ఏడు వికెట్లతో రెండో టెస్టులో విజయం సాధించి టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది.
Ind Vs Ban 1st Test Score: తొలి టెస్టులో బంగ్లా యువ బౌలర్ హసన్ మహమూద్ దుమ్ములేపే బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. నాలుగు వికెట్లతో చెలరేగి భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్, పంత్ కీలక వికెట్లు తీయడం విశేషం.
Ravichandran Ashwin Will Be Retire From Cricket: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముందు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన క్రికెట్ కెరీర్లో కీలక దశకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తాను క్రికెట్ ఆడలేని దశలో కొత్త వారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో కలకలం రేపాయి.
India Vs Bangladesh Head To Head Records and Playing 11: టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-8 మొదటి మ్యాచ్‌లో అఫ్గాన్‌ను చిత్తు చేసింది. ఇప్పుడు అదే జోరులో బంగ్లాకు మట్టికరిపించాలని చూస్తోంది. నేడు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
IND vs BAN Highlights: వన్డే ప్రపంచకప్ లో భారత్‌కు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. బంగ్లా పులులు రోహిత్ సేనకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కోహ్లీ సెంచరీ చేశాడు.
IND vs BAN World Cup 2023 Updates: ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో నుంచి వైదొలిగాడు. బౌలింగ్ చేసే సమయంలో బంతి కాలితో ఆడ్డుకునేందుకు ప్రయత్నించి కిందపడ్డాడు. దీంతో చీలమండ గాయంతో ఇబ్బంది పడ్డాడు. బ్యాటింగ్‌కు దిగడం అనుమానంగా మారింది.
IND vs BAN 1st Innings Updates: బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై బంగ్లాదేశ్‌ను టీమిండియా బౌలర్లు మోస్తరు స్కోరుకే పరిమితం చేశారు. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా.. 257 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది.
India Vs Bangladesh Playing11 and Dream11 Team Tips: నేడు బంగ్లాదేశ్‌ను భారత్ ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. తుది జట్లలో ఎవరు ఉంటారు..? ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచే అవకాశం ఉంది..? పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందా..? డ్రీమ్11 టీమ్‌ను ఎలా తీసుకోవాలి..? వంటి వివరాలు మీ కోసం..
India vs Bangladesh Pitch Report and Weather Forecast: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య పుణేలో గురువారం పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌కు పిచ్ రిపోర్ట్ ఎలా ఉండనుంది..? మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందా..? వివరాలు ఇలా..
Reasons Behind IND VS BAN Match Defeat: ఆసియా కప్ 2023 టోర్నీలో సూపర్ 4 లీగ్ దశలో చివరి మ్యాచ్ అయిన ఇండియా vs బంగ్లాదేశ్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ఎవరు కారణం ? ఎలాంటి లోపాల కారణంగా గెలుస్తామనుకున్న మ్యాచ్ ఓడిపోయింది అనే అంశాలను ఓసారి క్లుప్తంగా పరిశీలిద్దాం.
Asia Cup 2023, IND VS BAN Match Highlights: టీమిండియా దూకుడుకి కళ్లెం వేసి బంగ్లాదేష్ షాకిచ్చింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీలో సూపర్ 4 లీగ్ దశలో ఇండియా vs బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు జరిగిన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
India Vs Bangladesh Dream11 Team Tips and Pitch Report: ఆసియా కప్ సూపర్-4 చివరి ఫైట్‌లో భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. టీమిండియా ఫైనల్ చేరుకోగా.. బంగ్లా టోర్నీ నుంచి ఔట్ అయింది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ తుది జట్టులో భారీగా మార్పులు చేసే అవకాశం ఉంది.
India vs Bangladesh Test Series: టీమిండియాలో చోటు సంపాదించడమే చాలా కష్టం. ఇక తుదిజట్టులో ప్లేస్ దక్కించుకోవాలంటే అది ఇంకా కష్టం. రెగ్యులర్ ప్లేయర్లు ఎవరైనా గాయపడ్డప్పుడో లేదా విశ్రాంతి తీసుకున్నప్పుడే కొత్త ప్లేయర్లకు అవకాశం వస్తోంది. ఓ యంగ్ ప్లేయర్ ఏడాదిగా జట్టుతోనే తిరుగుతూ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు కోసం ఇంకా నిరీక్షిస్తున్నాడు.
Ind Vs Ban 2nd Test Highlights: బంగ్లాదేశ్ టూర్‌ను టీమిండియా విజయంతో ముగించింది. వన్డే సిరీస్‌ను కోల్పోగా.. టెస్ట్ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసుకుంది. ఈ సిరీస్‌లో ఓ ప్లేయర్ జట్టులోకి తిరిగి వచ్చి.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
Ind Vs Ban 2nd Test: రెండో టెస్టులో బంగ్లాదేశ్ చిత్తయింది. మూడు వికెట్లతో తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.
IND vs BAN, Virat Kohli Gesture Towards Najmul Shanto Goes Viral. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. బంగ్లా ఓపెనర్ నజ్ముల్ షాంటోపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
IND vs BAN 2nd Test Playing 11 Out. భారత్ vs బంగ్లాదేశ్ రెండో టెస్ట్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు జట్టులో చోటు దక్కింది.
బంగ్లా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్.. టెస్ట్ సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. రెండు మ్యాచ్ సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత్.. గురువారం రెండో టెస్ట్ మ్యాచ్‌కు రెడీ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.