Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో సరికొత్త రికార్డ్ నమోదైంది. భక్తులు రికార్డ్ స్థాయిలో తలనీలాలు సమర్పించారు. ‘నల్ల బంగారం’గా ప్రసిద్ధి చెందిన తలనీలాలను సమర్పించే వారి సంఖ్యలో అపూర్వమైన పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది మే నెలలో 12.43 లక్షల మందికి పైగా భక్తులు విశ్వాసానికి చిహ్నంగా తలనీలాలు సమర్పించారు.
Pilgrims reels in Tirumala: ఇద్దరు భక్తులు శ్రీవారి ఆలయం ముందు సంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉన్న వారిద్దరు హగ్ చేసుకుని రీల్స్ చేసుకొవడం కాంట్రవర్సీగా మారింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Huge crowd in Tirumala: సమ్మర్ హలీడేస్, వీకెండ్ నేపథ్యంలో తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. రెండు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలు కట్టారు. ఈ క్రమంలో పెరిగిన పోయిన రద్దీ నేపథ్యంలో టీటీడీ ఈవో కీలక ప్రకటన చేశారు.
Huge devotees crowd in Tirumala: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 లోని కంపార్ట్ మెంట్ లు పూర్తిగా నిండిపోయాయి. ఈ క్రమంలో బాట గంగమ్మ ఆలయం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో టీటీడీ భక్తులకు కీలక సూచనలు చేసింది.
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త. తిరుమల శ్రీవారిని ఒకే టికెట్‌పై వరుసగా మూడు రోజులు దర్శనం చేసుకునే అద్భుత అవకాశం టీటీడీ పాలక వర్గం కల్పిస్తోంది. తిరుమల పవిత్రోత్సవాల్లో భాగంగా మూడు రోజులు పాటూ ఒకే టికెట్‌పై శ్రీవారి మూలమూర్తిని దర్శించుకునేందుకు భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తిరుమల పవిత్రోత్సవాలకు ఆగస్టు 22వ తేదీన అంకురార్పణ జరగనుంది. ఆగస్టు 23వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగుతాయి.
Grand Arrangements At Japali Hanuman Temple In Tirumala For Hanuman Jayanthi: హనుమంతుడు జన్మించిన నేలగా చెబుతున్న జాపాలీ తీర్థంలో హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. రేపు హనుమాన్ జయంతికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండడంతో టీటీడీ ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Legal notices to Prakash raj: హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల మేరకు ప్రకాశ్ రాజ్ కు.. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి లీగల్ నోటీసుల్ని పంపారు.
Ttd big alert to devotees on ratha saptami: రథ సప్తమి రోజు శ్రీవారు ఒకే రోజున సప్త వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తు భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు . ఈ వేడుకను చూసేందుకు చాలా మంది ఇప్పటికే తిరుమలకు చేరుకుంటున్నారు.
Ttd cancels 3 days ssd tokens due to ratha sapthami: మూడు రోజుల పాటు తిరుమల దర్శనాలను రద్దు చేయడంతో పాటు అన్నిరకాలు సేవలు కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయాలను గమనించాలని టీటీడీ కోరింది.
Vaikunta Ekadasi Tickets: తిరుమల వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనం టికెట్లు నేటి నుంచే ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉండనున్న వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకు టీటీడీ టికెట్లు జారీ చేయనుంది. ఆ వివరాలు తెలుసుకోండి.
Tirumala Temple Darshan: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన జారీ చేసింది. ముఖ్యంగా అక్టోబర్ 29, 30 వ తేదీల్లో రెండు రోజులపాటు శ్రీవారి ఆర్జీత సేవల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ క్రమంలో భక్తులు ఈ విషయాల్ని గమనించాలని టీటీడీ కోరింది.
Keerthy Shetty Visits To Tirumala Temple: తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రముఖులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే బేబమ్మగా గుర్తింపు పొందిన హీరోయిన్ కీర్తి శెట్టి తిరుమలకు విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఈమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు.
ADO Foundation Donation To Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానానికి మరో భారీ విరాళం అందింది. తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఏడీఓ ఫౌండేషన్ రూ.75 లక్షలను టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు విరాళంగా అందించింది. ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం అందించారు. సీఎస్ఆర్ కింద టీటీడీకి ఈ విరాళం అందించినట్లు ఏడీఓ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
TTD: శ్రీవారి దర్శనానికి వస్తున్న తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం టీటీడీ కీలక షెడ్యూల్‌ను ప్రకటించింది. భక్తుల రద్దీని నియంత్రిస్తూ.. నిబంధనల ప్రకారం బ్రేక్ దర్శనం VIP లెటర్ ద్వారా మరియు రూ.300 స్పెషల్ దర్శనానికి ప్రత్యేక తేదీలను నిర్ణయించింది.
ttd key alerts for Brahmotsavam devotees: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాళ వేళ భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వెంటనే ఈ నంబర్ లకు కాల్ చేయాలని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బందులు కల్గకుండా టీటీడీ చర్యలు చేపట్టింది.
TTD Chairman Hot Comments On Fake Propaganda Tirumala Temple: తిరుమల పవిత్రతను కాపాడటం తమ ప్రథమ కర్తవ్యమని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. సప్తగిరులను ఆనుకుని ఉన్న భూములను అన్యాక్రాంతం కానివ్వమని, ఆ భూమిని భక్తుల సౌకర్యాల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు.
Konda Surekha Birthday: తిరుమల శ్రీవారిని తెలంగాణకు కొండా సురేఖతోపాటు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ తమ కుటుంబసభ్యులతో వేర్వేరుగా దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామంలో స్వామిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల అభిమానులతో సందడి చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా కొండా సురేఖ తిరుమలకు వచ్చారు.
Cine Actors Visits Tirumala Temple: తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. అలనాటి నటీమణులు ఆమని, రమ్యశ్రీతోపాటు నటుడు ప్రియదర్శి తమ కుటుంబసభ్యులతో మంగళవారం ఉదయం నైవేద్య విరామంలో స్వామిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం కొందరితో వారు ఫొటోలు దిగుతూ సందడి చేశారు. అయితే వీడియోలు ఆపండిరా బాబు అంటూ ప్రియదర్శి దండం పెట్టారు.
Ttd latest news: తిరుమలలో ప్రతిరోజు భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతునే ఉంది. ఈ క్రమంలో శ్రీవారి దర్శనం , వసతులు విషయంలో టీటీడీ భక్తులకు కీలక సూచనల్ని చేసింది. భక్తులు ముఖ్యంగా టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే దర్శనం టొకెన్లు ఆన్ లైన్ లలో బుక్కింగ్ చేసుకొవాలని టీటీడీ స్పష్టం చేసింది..
Auto Drivers Attack On Tirumala Devotees: తిరుపతిలో శ్రీవారి భక్తులపై ఆటో డ్రైవర్లు దాడి చేశారు. రైల్వే స్టేషన్లో దిగిన భక్తులు శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకి వెళ్లేందుకు సిద్ధమవగా.. అక్కడి ఆటో డ్రైవర్ తన ఆటో ఎక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీవారి మెట్టుకు వెళ్లే బస్టాప్ వద్ద భక్తులపై ఆటో డ్రైవర్ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన తిరుపతిలో కలకలం రేపింది.
Top 10 Frequently Asked Questions And Answers About Tirumala Services Here: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గతంలో చాలా ఇబ్బందులు ఉండేవి. ప్రస్తుతం ఆ ఇబ్బందులు కొన్ని తొలగిపోయాయి. కానీ తిరుమలలో ఏం జరుగుతుందో భక్తులకు తెలియదు. తిరుమలలో నిత్యం మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. తరచూ భక్తులు అడిగే ప్రశ్నలు.. వాటి సమాధానాలు ఇవే.
Ttd key alerts devotees: ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది.