Google Alert: మెల్లగా పైసల్ గుంజుతున్న యాప్స్.. 136 యాప్స్‌ ను నిషేధించిన గూగుల్

ప్రపంచ వ్యాప్తంగా, కొన్ని యాప్స్ యూసర్లకు తెలియకుండా డబ్బులు లాగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల మేరకు గూగుల్ 136 యాప్ లను నిషేదించింది. కానీ 'ప్లేస్టోర్‌' నుండి ఈ యాప్ లను తొలగించకపోవటం గమనార్హం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2021, 01:10 PM IST
  • 136 యాప్ లను నిషేధించిన గూగుల్ సంస్థ
  • ఈ యాప్ లని వాడితే డబ్బులు మాయం
  • 'మాల్‌వేర్‌' దాడులతో డబ్బులు గుంజుతున్న హ్యాకర్లు
Google Alert: మెల్లగా పైసల్ గుంజుతున్న యాప్స్.. 136 యాప్స్‌ ను నిషేధించిన గూగుల్

Google Bans 136 Apps in Play Store: టెక్నాలజీ.. ఎంత పెరిగిందో అంతే నష్టం కూడా వాటిళ్లుతుంది.. కొంత మంది టెక్నాలజీని మంచికి వాడితే మరి కొంత మంది చెడుకు వాడుతారు. ఇపుడున్న పరిస్థితుల్లో ఏం కావాలన్న ఫోన్ ఉండి... అందులో యాప్స్ ఉంటే చాలు... అవసరం కోసమని వాడే యాప్స్ వల్ల  నష్టం కూడా చేకూరుతుంది. 

ఇటీవల కొంత మంది యూసర్లు తమ ప్రమేయం లేకుండా వారి అకౌంట్లో నుండి డబ్బులు మాయం అవుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. ఇవన్నీ గమనించిన గూగుల్ సంస్థ (Google) ఎందుకు ఇలా జరుగుతుందో కనిపెట్టింది. కొన్ని రకాల యాప్స్ ను వాడటం వలన  ప్రమాదకరమైన 'మాల్‌వేర్‌ను' (Malware) ప్రయోగించి హ్యాకర్లు 70 దేశాల ఆండ్రాయిడ్‌ ఫోన్‌ యూజర్ల నుంచి భారీగా నగదు కొల్లగొట్టినట్లు సమాచారం.

Aslo Read: Pushpa Official Release Date: డిసెంబర్ 17న "పుష్ప" సినిమా విడుదల..ప్రకటించిన చిత్ర యూనిట్

గూగుల్ ప్లేస్టోర్‌ (Google PlayStore)లో ఉన్న కొన్ని యాప్స్ ద్వారా హ్యాకర్లు 'మాల్‌వేర్‌ దాడులతో' (Malware Attack) ఒకేసారి భారీ మొత్తంలో కాకండా కొంచెం కొంచెం డబ్బును యాప్ యూసర్ అకౌంట్లో నుండి మాయం చేస్తున్నారట. దీనికి సంబంధించిన అన్ని వివరాలను డల్లాస్‌కు (Dallas) చెందిన 'జింపేరియమ్‌' (Zimperium) అనే సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (Cyber Security Agency) వెల్లడించింది. 

స్మార్ట్‌ఫోన్ల వినియోగదారులకు గూగుల్ హెచ్చరికలు (Warning from Google) జారీ చేసింది. కొన్ని యాప్స్ లను వాడటం వాలా ఇలా జరుగుతుందని చెప్పిన గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి 136 యాప్స్‌ను (Google Bans 136 Apps) నిషేధించినట్లు ప్రకటించింది. 

లక్షల్లో ప్రపంచ వ్యాప్తంగా అందుతున్న ఫిర్యాదుల మేరకు గూగుల్ 136 యాప్స్‌ మీద నిషేధం విధించింది. కానీ గూగుల్‌ప్లే స్టోర్‌ నుండి తొలిదగించని ఈ యాప్స్ లను ఫోన్ వినియోదాగారులే అన్‌ఇన్‌స్టాల్‌ కోరింది. ఒకవేళ ఈ యాప్స్ తొలగించిన థర్డ్‌పార్టీ యాప్‌ మార్కెట్‌ ప్లేస్‌తోనూ నడిచే అవకాశం ఉన్నందున యాప్స్ ను తొలగించలేదని గూగుల్ తెలిపింది. 

Aslo Read: Clean Andhra prdesh: క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని భారీగా ప్రారంభించిన వైఎస్ జగన్

గూగుల్ బ్యాన్ చేసిన యాప్స్ లలో కొన్ని ప్రముఖ యాప్స్ కుడా ఉండటం విశేషం. జింపేరియమ్‌ జీల్యాబ్‌ తెలిపిన వివరాల ప్రకారం,  గ్రిఫ్ట్‌హోర్స్‌ ఆండ్రాయిడ్‌ ట్రోజన్‌ మొబైల్‌ ప్రీమియం సర్వీస్‌ ద్వారా దాదాపు కోటి మంది ఆండ్రాయిడ్‌ యూజర్ల ఫోన్లను హ్యాకర్లు టార్గెట్ చేశారని తెలిపింది. కింద పేర్కొన్న యాప్ లను కానీ వాడైతే వెంటనే తొలగించాలని గూగుల్ మరియు జింపేరియమ్‌ జీల్యాబ్‌ పేర్కొంది 
1.   Handy Translator Pro
2.   Heart Rate and Pulse Tracker
3.   Geospot: GPS Location Tracker
4.   iCare – Find Location
5.   My Chat Translator
6.   Bus – Metrolis 2021
7.   Free Translator Photo
8.   Locker Tool
9.   Fingerprint Changer
10.  Call Recoder Pro
11.  Instant Speech Translation
12.  Racers Car Driver
13.  Slime Simulator
14.  Keyboard Themes
15.  What’s Me Sticker
16.  Amazing Video Editor
17.  Safe Lock
18.  Heart Rhythm
19.  Smart Spot Locator
20.  CutCut Pro
21.  OFFRoaders – Survive
22.  Phone Finder by Clapping
23.  Bus Driving Simulator
24.  Fingerprint Defender
25.  Lifeel – scan and test
26.  Launcher iOS 15
27.  Idle Gun Tycoo\u202an\u202c
28.  Scanner App Scan Docs & Notes
29.  Chat Translator All Messengers
30.  Hunt Contact
31.  Icony
32.  Horoscope : Fortune
33.  Fitness Point
34.  Qibla AR Pro
35.  Heart Rate and Meal Tracker
36.  Mine Easy Translator
37.  PhoneControl Block Spam Calls
38.  Parallax paper 3D
39.  SnapLens – Photo Translator
40.  Qibla Pass Direction
41.  Caller-x
42.  Clap
43.  Photo Effect Pro
44.  iConnected Tracker
45.  Smart Call Recorder
46.  Daily Horoscope & Life Palmestry
47.  Qibla Compass (Kaaba Locator)
48.  Prookie-Cartoon Photo Editor
49.  Qibla Ultimate
50.  Truck – RoudDrive Offroad
51.  GPS Phone Tracker – Family Locator
52.  Call Recorder iCall
53.  PikCho Editor app
54.  Street Cars: pro Racing
55.  Cinema Hall: Free HD Movies
56.  Live Wallpaper & Background
57.  Intelligent Translator Pro
58.  Face Analyzer
59.  iTranslator_ Text & Voice & Photo
60.  Pulse App – Heart Rate Monitor
61.  Video & Photo Recovery Manager 2
62.  Быстрые кредиты 24\7
63.  Fitness Trainer
64.  ClipBuddy
65.  Vector arts
66.  Ludo Speak v2.0
67.  Battery Live Wallpaper 4K
68.  Heart Rate Pro Health Monitor
69.  Locatoria – Find Location
70.  GetContacter
71.  Photo Lab
72.  AR Phone Booster – Battery Saver
73.  English Arabic Translator direct
74.  VPN Zone – Fast & Easy Proxy
75.  100% Projector for Mobile Phone
76.  Forza H Mobile 4 Ultimate Edition
77.  Amazing Sticky Slime Simulator ASMR\u200f
78.  Clap To Find My Phone
79.  Screen Mirroring TV Cast
80.  Free Calls WorldWide
81.  My Locator Plus
82.  iSalam Qibla Compass
83.  Language Translator-Easy&Fast
84.  WiFi Unlock Password Pro X
85.  Pony Video Chat-Live Stream
86.  Zodiac : Hand
87.  Ludo Game Classic
88.  Loca – Find Location
89.  Easy TV Show
90.  Qibla correct Quran Coran Koran
91.  Dating App – Sweet Meet
92.  R Circle – Location Finder
93.  TagsContact
94.  Ela-Salaty: Muslim Prayer Times & Qibla Direction
95.  Qibla Compass
96.  Soul Scanner – Check Your
97.  CIAO – Live Video Chat
98.  Plant Camera Identifier
99.  Color Call Changer
100. Squishy and Pop it
101. Keyboard: Virtual Projector App
102. Scanner Pro App: PDF Document
103. QR Reader Pro
104. FX Keyboard
105. You Frame
106. Call Record Pro
107. Free Islamic Stickers 2021
108. QR Code Reader – Barcode Scanner
109. Bag X-Ray 100% Scanner
110. Phone Caller Screen 2021
111. Translate It – Online App
112. Mobile Things Finder
113. Proof-Caller
114. Phone Search by Clap
115. Second Translate PRO
116. CallerID
117. 3D Camera To Plan
118. Qibla Finder – Qibla Direction
119. Stickers Maker for WhatsApp
120. Qibla direction watch (compass)
121. Piano Bot Easy Lessons
122. CallHelp: Second Phone Number
123. FastPulse – Heart Rate Monitor
124. Caller ID & Spam Blocker
125. Free Coupons 2021
126. KFC Saudi – Get free delivery and 50% off coupons
127. Skycoach
128. HOO Live – Meet and Chat
129. Easy Bass Booster
130. Coupons & Gifts: InstaShop
131. FindContact
132. Launcher iOS for Android
133. Call Blocker-Spam Call Blocker
134. Call Blocker-Spam Call Blocker
135. Live Mobile Number Tracker

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News