Protein Foods: ఆరోగ్యం మహాభాగ్యం. అదే లేకపోతే అన్నీ సమస్యలే. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా కావల్సింది సరైన డైట్. శరీరానికి కావల్సిన పోషకాలు, ప్రోటీన్లు తగిన మోతాదులో లభించనంతవరకూ ఆరోగ్యం ఉంటుంది. ఇందులో ప్రోటీన్ల పాత్ర అత్యంత కీలకం.
Mood Swing: ఆధునిక జీవనశైలి ప్రభావమో మరొకటో గానీ ఇటీవలి కాలంలో చాలామంది మూడ్ ఆఫ్ సమస్యతో బాధపడుతున్నారు. మీక్కూడా ఆ సమస్య వేధిస్తుంటే..ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన కిచెన్ వస్తువులతోనే ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
Protein Supplements Side Effects: జిమ్ ఇన్స్ట్రక్టర్లు సూచించే సప్లిమెంట్స్ ఏ మేరకు ఆరోగ్యానికి మంచిదనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. అసలా సప్లిమెంట్స్ వాడవచ్చా లేదా, ఆ సప్లిమెంట్స్ సైడ్ఎఫెక్ట్స్ ఏంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
Eggs for Healthy Life and Diabetes | గుడ్లు తినడం ఆరోగ్యానికి పలు రకాలుగా శ్రేయస్కరం. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. గుడ్లను ఉడకబెట్టి, ఫ్రై చేసి, కూరల్లో ఇలా రకరకాలుగా తీసుకుంటారు. వర్కవుట్స్ చేసే వాళ్లు ప్రోటీన్స్ కోసం లెక్కబెట్టుకుండా గుడ్లు తింటారు. ఇందులో ప్రొటీన్స్ తో పాటు, మినరల్స్, హెల్తీ ఫ్యాట్ వంటి పోషకాలు ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.