AP Ecet: ఏపీలో ఈసెట్ ఫలితాలు వచ్చేశాయి. ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి రిలీజ్ చేశారు. ఫలితాల్లో 92 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. జులై 22న ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. పరీక్షకు సుమారు 39 వేల మంది హాజరయ్యారు. కాకినాడ జేన్టీయూ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి. అధికార వెబ్సైట్లో పరీక్షా ఫలితాలను చూడవచ్చని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు.
రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి- https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetResult.aspx
Also read:Hyd Metro: హైదరాబాద్ మెట్రోకు పూర్వ వైభవం దక్కేనా..రోజువారి ప్రయాణికుల సంఖ్య ఎంతంటే..!
Also read:Rythu Bima: తెలంగాణ రైతులకు శుభవార్త..రైతు బీమా నమోదు గడువు పెంపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook