APSSDC Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఏపీఎస్ఎస్‌డీసీ జాబ్ మేళా.. పూర్తి వివరాలివే..

APSSDC Job Mela:  ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (APSSDC) నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 24న కాకినాడలో జాబ్ మేళా నిర్వహించనుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2022, 05:31 PM IST
  • ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా
  • ఈ నెల 24న కాకినాడలో జాబ్ మేళా నిర్వహణ
  • పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
APSSDC Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఏపీఎస్ఎస్‌డీసీ జాబ్ మేళా.. పూర్తి వివరాలివే..

APSSDC Job Mela: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (APSSDC) నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 24న కాకినాడలో జాబ్ మేళా నిర్వహించనుంది. ప్రముఖ జ్యువెలరీ సంస్థ ఖజానాలో ఖాళీల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెల రోజుల పాటు శిక్షణ అందిస్తారు. ఖాళీలు, విద్యార్హత, రిజిస్ట్రేషన్ తదితర వివరాలు ఈ కింద తెలుసుకోండి.

ఖాళీల వివరాలు :

ఖజానా జువెలరీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ - 20, క్యాషియర్ - 04 పోస్టులను జాబ్ మేళాలో నిర్వహించే ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు.

విద్యార్హత :

అభ్యర్థులు ఇంటర్/డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 
అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.

రిజిస్ట్రేషన్ :

జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు ముందుగా https://apssdc.in/industryplacements/ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ జరిగే వేదిక :

కాకినాడలోని ఖజానా జువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, 34-1-13, టెంపుల్ స్ట్రీట్ వేదికగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు 7396799788 నంబర్‌లో సంప్రదించాలి.

Also Read: Aadhaar History: మీ ఆధార్ కార్డు అక్రమంగా వినియోగమవుతుందా? తెలుసుకోండిలా..

RRR Movie: ఆర్ఆర్ఆర్ యూనిట్ వాడకం మాములుగా లేదుగా.. 'స్టాచ్యు ఆఫ్ యూనిటీ' వద్ద మొదటి సినిమా మనదే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News