Add Zee Business As A Preferred Source
App

YS Jagan Save A Life: నిండు ప్రాణం కాపాడిన మాజీ సీఎం వైఎస్‌ జగన్.. తన కాన్వాయ్‌లో

YS Jagan Mohan Reddy Saves A Life: ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కాపాడారు. తన కాన్వాయ్‌లోని 108లో ఆస్పత్రికి పంపి ప్రాణం దక్కేలా జగన్‌ చేశారు. ఆపదంటే వెంటనే సహాయం అందించే గొప్ప గుణం ఉందని నిరూపించుకున్నారు.

YS Jagan Save A Life: నిండు ప్రాణం కాపాడిన మాజీ సీఎం వైఎస్‌ జగన్.. తన కాన్వాయ్‌లో
Image Credit: YS Jagan Mohan Reddy Saves A Life In Pulivendula (Source: File)

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.