దళిత ద్రోహిగా గూగుల్‌లో చంద్రబాబు పేరు: పెదపాటి అమ్మాజీ

Pedapati Ammaji: చంద్రబాబు నాయుడుపై ఎస్సీ కార్పోరేషన్ చైర్ పర్సన్ ( SC Coroporation Chairperson AP ) పెదపాటి అమ్మాజీ ఘాటు విమర్శలు చేశారు. దళిత ద్రోహి ఎవరు అని గూగుల్ ( Google )ని అడిగినా చంద్రబాబు పేరే వస్తుంది అని..కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి సంక్షేమ పాలన నుంచి డైవర్ట్ చేయాలన్నదే చంద్రబాబు (Chandrababu Naidu ) కుట్ర అని వ్యాఖ్యానించారు.

Last Updated : Jul 24, 2020, 06:18 PM IST
 దళిత ద్రోహిగా గూగుల్‌లో చంద్రబాబు పేరు: పెదపాటి అమ్మాజీ

Pedapati Ammaji: చంద్రబాబు నాయుడుపై ఎస్సీ కార్పోరేషన్ చైర్ పర్సన్ ( SC Coroporation Chairperson AP ) పెదపాటి అమ్మాజీ ఘాటు విమర్శలు చేశారు. దళిత ద్రోహి ఎవరు అని గూగుల్ ( Google ) ని అడిగినా చంద్రబాబు పేరే వస్తుంది అని..కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి సంక్షేమ పాలన నుంచి డైవర్ట్ చేయాలన్నదే చంద్రబాబు (Chandrababu Naidu ) కుట్ర అని వ్యాఖ్యానించారు. దళితులు ఎప్పటికైనా పాకల్లోనే మగ్గాలనేదే చంద్రబాబు ఉద్దేశం అని అన్నా అమ్మాజీ దళితులు బాగుపడతారు అనే ఇంగ్లిష్ మీడియం చదువులను అడ్డుకున్నారని కామెంట్ చేశారు. (  Vijayawada Lockdown: విజయవాడ లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన కలెక్టర్ ) 

చంద్రబాబు గురించి విమర్శలు చేసిన పెదపాటి అమ్మాజీ ( Pedapati Ammaji ).. పాలన ఎలా చేయాలో వైయస్‌ఆర్‌‌ను చూసి నేర్చుకోవాలి అని హితవు పలికారు. బాబు వస్తే జాబు వస్తుంది అన్న చంద్రబాబు ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా అని నిలదీశారు. వైఎస్ జగన్‌ను ( YS Jagan ) చూసి చంద్రబాబు నాయుడు నేర్చుకోవాలి సలహానిచ్చారు.

IPL 2020: ఐపీఎల్ తేదీ ఫిక్స్.. వేదికలివే

Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?

Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Follow us on twitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x