ఎండి. అబ్దుల్ రెహమాన్ |

Stories by ఎండి. అబ్దుల్ రెహమాన్ |

AP Exams: ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా, ఇంటర్ పరీక్షలపై త్వరలో నిర్ణయం
Ap government
AP Exams: ఏపీలో పదవ తరగతి పరీక్షలు వాయిదా, ఇంటర్ పరీక్షలపై త్వరలో నిర్ణయం
AP Exams: కరోనా మహమ్మారి కారణంగా ఏపీలో మరోసారి పరీక్షలు వాయిదా పడ్డాయి.
May 27, 2021, 02:08 PM IST IST
AP High Court: ఆనందయ్య మందుపై కేంద్రం అభిప్రాయమేంటి
Ap High Court
AP High Court: ఆనందయ్య మందుపై కేంద్రం అభిప్రాయమేంటి
AP High Court: కృష్ణపట్నం కరోనా మందు వ్యవహారం ఇప్పుడు ఏపీ హైకోర్టుకు చేరింది. ఆనందయ్య మందు విషయంలో దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది.
May 27, 2021, 01:38 PM IST IST
Coronavirus Target: కరోనా వైరస్ టార్గెట్ చేసేది ఆ శరీర భాగాల్నే..తస్మాత్ జాగ్రత్త
Coronavirus
Coronavirus Target: కరోనా వైరస్ టార్గెట్ చేసేది ఆ శరీర భాగాల్నే..తస్మాత్ జాగ్రత్త
Coronavirus Target: కరోనా వైరస్ మహమ్మారి గజగజలాడిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌లో మరణాల రేటు ఆందోళన కల్గిస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్నా సరే ప్రాణాలకు ముప్పుంటోంది.
May 27, 2021, 11:44 AM IST IST
Polavaram Project: తుదిదశకు చేరుకుంటున్న పోలవరం ప్రాజెక్టు పనులు
Polavaram project works
Polavaram Project: తుదిదశకు చేరుకుంటున్న పోలవరం ప్రాజెక్టు పనులు
Polavaram Project: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నాయి. డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేసే దిశగా వడివడిగా పనులు సాగుతున్నాయి.
May 27, 2021, 11:02 AM IST IST
Oxygen Recycling system: ఇండియన్ నేవీ సరికొత్త ప్రయోగం, ఆక్సిజన్ కొరత తీర్చే పరికరం
Indian Navy
Oxygen Recycling system: ఇండియన్ నేవీ సరికొత్త ప్రయోగం, ఆక్సిజన్ కొరత తీర్చే పరికరం
Oxygen Recycling system: కరోనా మహమ్మారి ధాటికి ఏర్పడిన విపత్కర పరిస్థితులతో జనం అల్లాడిపోతున్నారు. వేలాదిమందికి ఆక్సిజన్ కొరత ఏర్పడింది.
May 27, 2021, 10:05 AM IST IST
Krishnapatnam Medicine: ఆనందయ్య మందుకు శాస్త్రీయత కల్పించే చర్యలు, రేపట్నించి ప్రీ క్లినికల్ ట్రయల్స్
Krishnapatnam medicine
Krishnapatnam Medicine: ఆనందయ్య మందుకు శాస్త్రీయత కల్పించే చర్యలు, రేపట్నించి ప్రీ క్లినికల్ ట్రయల్స్
Krishnapatnam Medicine: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఇప్పుడు శాస్త్రీయత కల్పించే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
May 26, 2021, 10:04 PM IST IST
Oxygen Plant: దేశంలోనే మొట్టమొదటి ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం
corona second wave
Oxygen Plant: దేశంలోనే మొట్టమొదటి ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం
Oxygen Plant: కరోనా మహమ్మారి ఉధృతి నేపధ్యంలో తలెత్తిన ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
May 26, 2021, 09:22 PM IST IST
Tollywood: పుష్ప సినిమాలో..అల్లు అర్జున్ సరసన ఆ బాలీవుడ్ నటికి అవకాశం
Pushpa Movie
Tollywood: పుష్ప సినిమాలో..అల్లు అర్జున్ సరసన ఆ బాలీవుడ్ నటికి అవకాశం
Tollywood: టాలీవుడ్‌లో ఇప్పుడు అందరి దృష్టి పుష్ప సినిమాపైనే ఉంది. సుకుమార్, అల్లు అర్జున్న కాంబినేషన్ హ్యాట్రిక్ మూవీ ఇది.
May 26, 2021, 08:08 PM IST IST
Ap Corona Update: ఏపీలో తగ్గుతున్న కరోనా ఉధృతి, 24 గంటల్లో 18 వేల కేసులు
Ap government
Ap Corona Update: ఏపీలో తగ్గుతున్న కరోనా ఉధృతి, 24 గంటల్లో 18 వేల కేసులు
Ap Corona Update: కరోనా మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఫలితం దక్కుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది.
May 26, 2021, 07:42 PM IST IST
Sputnik v to Delhi: ఢిల్లీ ప్రజలకు త్వరలో ఉచితంగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్
Sputnik v vaccine
Sputnik v to Delhi: ఢిల్లీ ప్రజలకు త్వరలో ఉచితంగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్
Sputnik v to Delhi: ఢిల్లీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. దేశ రాజధానికి వ్యాక్సిన్ సరఫరా కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి.
May 26, 2021, 07:10 PM IST IST

Trending News