గుజరాత్ సీఎం అభ్యర్ధి అహ్మద్ పటేల్  ? గుజరాత్ సీఎం అభ్యర్ధి అహ్మద్ పటేల్ ? గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఆసక్తికర పరిణామాం చోటు చేసుకుంది. 
అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ అరుదైన రికార్డుకు టీమిండియా సారధి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.
జనసేనపై వైసీపీ ఎదురుదాడి; రోజా శంఖారావం జనసేనపై వైసీపీ ఎదురుదాడి; రోజా శంఖారావం జనసేన పార్టీ విషయంలో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న వైసీపీ..ఇప్పుడు విమర్శల దాడి మొదలెట్టింది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను పవన్ కల్యాణ్ చీల్చుతాడని..ఆయనతో పొంచి ఉన్న ముప్పును ముందే గ్రహించిన వైసీపీ తన మందస్తు వ్యూహాన్ని అమలు చేస్తోంది. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే చందంగా ఇప్పుడిప్పుడే ప్రజా క్షేత్రంలో అడుగుపెడుతున్న పవన్ పై ఎదురు దాడి ప్రారంభించింది.
ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎంట్రీ ; ఇక నుంచి వ్యవసాయం దండగ కాదు.. పండగ ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎంట్రీ ; ఇక నుంచి వ్యవసాయం దండగ కాదు.. పండగ  మైక్రోసాఫ్ట్ ఎంట్రీతో ఏపీ వ్యవసాయ రంగ రూపు రేఖలు అమాంతంగా మారనున్నాయి.
మొబైల్ బ్యాటరీని భద్రంగా చూసుకునే  'Accu Battery'  యాప్ మొబైల్ బ్యాటరీని భద్రంగా చూసుకునే 'Accu Battery' యాప్ మీ మొబైల్ బ్యాటరీని సమర్ధవంతంగా వాడుకునే చిట్కాలు తెలుసుకోండి.. 
ట్రంప్ ఎఫెక్ట్: భారంగా మారిన అమెరికా విద్య ట్రంప్ ఎఫెక్ట్: భారంగా మారిన అమెరికా విద్య అమెరికా వెళ్లి చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్ధుల ఆశలపై  ట్రంప్ నీళ్లు చల్లారు.
2019 ఎన్నికల్లో రోజా వర్సెస్ జీవిత 2019 ఎన్నికల్లో రోజా వర్సెస్ జీవిత వచ్చే ఎన్నికల్లో రోజాకు ప్రత్యర్ధిగా రాజశేఖర్ సతీమని రాధికను బరిలోకి దించాలని టీడీపీ భావిస్తోంది.
పవన్‌తో జగన్‌కు పొంచి ఉన్న ముప్పు ! పవన్‌తో జగన్‌కు పొంచి ఉన్న ముప్పు ! అధికారమే లక్ష్యంగా పాదయాత్రతో జనాల్లోకి దూసుకెళ్తున్న వైసీపీ అధినేత జగన్‌కు ఇటు చంద్రబాబు వైఫల్యాలపై గురిపెడుతూనే .మరోవైపు పవన్ కల్యాణ్‌తో రాబోయే ముప్పును ఎదుర్కోవాల్సి ఉంది.
ఇవాంక డోనాల్డ్ ట్రంప్ కూతురు కాదు..మహిళా ప్రతినిధి ఇవాంక డోనాల్డ్ ట్రంప్ కూతురు కాదు..మహిళా ప్రతినిధి హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ఇవాంక ట్రంప్ ఆకట్టుకునే రీతిలో ప్రసంగించారు.
తండ్రి బాటలో తనయుడు: పాదయాత్ర జగన్ గెలిపిస్తుందా..? తండ్రి బాటలో తనయుడు: పాదయాత్ర జగన్ గెలిపిస్తుందా..? వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయన జీవిత గమనాన్ని, పార్టీ స్థితిగతుల్ని మార్చేసింది.  నవంబర్ 6 నుంచి వైఎస్. జగన్ చేపట్టిన పాదయాత్ర ఆయన రాజకీయ చరిత్రను, అధికారాన్ని కట్టబెడుతుందా..? సరిగ్గా 15ఏళ్ల క్రిందట ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరం. ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం ఎదురుచూస్తున్నజాతీయపార్టీ.
సంచలన సింగర్ మధుప్రియ లైఫ్ జర్నీ ! సంచలన సింగర్ మధుప్రియ లైఫ్ జర్నీ ! మధుప్రియ.. ఈ పేరు తల్చుకుంటే మనకు ముందుగా  గుర్తుకొచ్చేంది. 'ఆడపిల్లనమ్మా..' అనే పాట.   ఐదవ తరగతి చదువుతున్నప్పుడే ఈ పాట పాడి చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకుంది.
టాప్ -10  ఏపీ పర్యాటక ప్రాంతాలు.. టాప్ -10 ఏపీ పర్యాటక ప్రాంతాలు.. పర్యాటక ప్రదేశాలకు పుట్టిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం . ఇక్కడ ఉన్న అందచందాలను చూసిన ప్రకృతి ప్రేమికలు ఈ ప్రదేశాన్ని కోహినూర్ ఆఫ్ ఇండియాగా పేరుపెట్టారు. ప్రఖ్యాతి గాంచిన ఈ నేలపై ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం .  

Trending News