గజ్వేల్ లో కేసీఆర్ కు ప్రతికూలంగా మారిన అంశాలు ఇవే ... గజ్వేల్ లో కేసీఆర్ కు ప్రతికూలంగా మారిన అంశాలు ఇవే ... ఓడలు మేడలు ..మేడలు ఓడలు అవుతాయని చెబుతుంటారు. ఈ సామెత కచ్చితంగా రాజకీయాలకు..రాజకీయ నేతలకు వర్తిస్తుంది.  మహామహులే ఏదో ఒక రోజు ఓటమి రుచి చూడాల్సి వచ్చింది. ఇందులో కేసీఆర్ కు మినహాయింపు ఉండదు కదా..
మహాకూటమి పరిణామాలతో టీఆర్ఎస్ ఖుష్ ; జాప్యమే కలిసి వస్తుందని ధీమా మహాకూటమి పరిణామాలతో టీఆర్ఎస్ ఖుష్ ; జాప్యమే కలిసి వస్తుందని ధీమా మహాకూటమి పరిణామాలు టీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ గా మారుతున్నాయా ?  సీట్ల సర్దుబాటు జాప్యం ఆ పార్టీకి లబ్ది కలుగుతుందా ?  కాంగ్రెస్ అభ్యర్థుల జాప్యం వల్ల టీఆర్ఎస్ కు లాభపడుతుందా ? ఈ ప్రశ్నలకు ఓననే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు
ప్రతిపక్షాల దగ్గర బీజేపీని ఓడించే ఫార్ములా ! ప్రతిపక్షాల దగ్గర బీజేపీని ఓడించే ఫార్ములా !                                                            
 గవర్నర్ గిరిపై టీడీపీ వార్ మొదలైంది.. గవర్నర్ గిరిపై టీడీపీ వార్ మొదలైంది.. ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలపై మాత్రమే పోరాడుతూ వచ్చిన టీడీపీ..ఇప్పుడు ఏకంగా గవర్నర్ వ్యవస్థపైనే గురిపెట్టింది. గవర్నర్ గిరిని రద్దు చేయలనే డిమాండ్ తెరపైకి తెచ్చింది. ఉన్నట్లుండి టీడీపీ ఎందుకు ఇలా విమర్శలు చేస్తోంది.. ఇంతకీ  గవర్నర్ చేసిన తప్పేంటని అనుకుంటున్నారా .. అయితే వివరాల్లోకి వెళ్లండి.. మీకే అర్థమౌతుంది..                               
అవిశ్వాసాన్ని వ్యూహాత్మకంగా ఎదుర్కొన్న బీజేపీ అవిశ్వాసాన్ని వ్యూహాత్మకంగా ఎదుర్కొన్న బీజేపీ టీడీపీ, వైసీపీలు ఈ రోజు సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ పగడ్భంది వ్యూహంతో ఎదుర్కొందనే  చెప్పవచ్చు.
లోక్‌‌సభలో హైడ్రామా; అవిశ్వాసానికి అడ్డుతగిలిన టీఆర్ఎస్ ? లోక్‌‌సభలో హైడ్రామా; అవిశ్వాసానికి అడ్డుతగిలిన టీఆర్ఎస్ ? ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తన్న కేసీఆర్.. పార్లమెంట్‌లో తన వ్యూహాన్ని పగడ్బందీగా అమలు చేశారు.
జగన్ పెట్టిన శీలపరీక్ష నెగ్గిన పవన్ ! జగన్ పెట్టిన శీలపరీక్ష నెగ్గిన పవన్ ! జనసేన ఆవిర్భావ సభలో టీడీపీనే ప్రధాన టార్గెట్ గా పవన్ చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది.
చంద్రబాబు చూపు కేసీఆర్ థార్డ్ ఫ్రంట్ వైపు ? చంద్రబాబు చూపు కేసీఆర్ థార్డ్ ఫ్రంట్ వైపు ? ఎన్డీయే కూటమితో దాదాపు సంబంధాలు తెంచుకున్న చంద్రబాబు..ఇప్పుడు జాతీయ స్థాయిలో మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తమ మద్దతిచ్చే వారి విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాతే చంద్రబాబు ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకుంటారని రాజకీయావర్గాల నుంచి సమాచారం.  కేసీఆరే చంద్రబాబుకు దిక్కు 
జాతీయ రాజకీయాల్లో టీడీపీ స్టాండ్ ఏంటి ? జాతీయ రాజకీయాల్లో టీడీపీ స్టాండ్ ఏంటి ? బీజేపీతో సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో టీడీపీ పాత్ర ఎలా ఉంటుంది ?
ప్రత్యేక హోదా సెగలను బీజేపీ ఎందుకు లైట్ తీసుకుంది ? ప్రత్యేక హోదా సెగలను బీజేపీ ఎందుకు లైట్ తీసుకుంది ? ప్రత్యేక హోదాపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ కేంద్రం ఎందుకని సీరియస్ గా తీసుకోవడం లేదు. ఒక పక్క ఆందోళనలు, దీక్షలు, ధర్నాలు.. మరో పక్క పార్లమెంట్ లో ఎంపీల నిరసనలు. ఇంత చేస్తున్నప్పటికీ తనకేం పట్టనట్లు బీజేపీ వ్యవహరిస్తోంది. అదేమని గట్టిగా అడిగితే ఇవ్వం పో అనేస్తోంది. బీజేపీ ఏపీ విషయంలో ఎందుకలా వ్యవహరిస్తోందనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో మెదలుతున్నాయి కదూ.
వైఎస్‌లా.. పాదయాత్ర జగన్‌కు అధికారాన్ని కట్టబెడుతుందా ? వైఎస్‌లా.. పాదయాత్ర జగన్‌కు అధికారాన్ని కట్టబెడుతుందా ? వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయన జీవిత గమనాన్ని, పార్టీ స్థితిగతుల్ని మార్చేసింది.  నవంబర్ 6 నుంచి వైఎస్. జగన్ చేపట్టిన పాదయాత్ర ఆయన రాజకీయ చరిత్రను, అధికారాన్ని కట్టబెడుతుందా..? సరిగ్గా 15ఏళ్ల క్రిందట ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరం. ప్రతిపక్షంలో ఉండి అధికారం కోసం ఎదురుచూస్తున్నజాతీయపార్టీ.
'పద్మావత్'కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు 'పద్మావత్'కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పద్మావత్ సినిమా రిలీజ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఒక పక్క పద్మావత్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లపై దాడులు చేస్తూ రాజ్‌పూత్ కర్ణి సేన ఆందోళన బాటపడుతుంటే.. మరోవైపు దీనికి మద్దతుగా నిలుస్తూ నెటిజ‌న్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కులమత బేధాలను నిషేధిద్దాం అంటూ కామెంట్స్ పెడుతూ పద్మావత్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు.
పవన్ రాజకీయంపై కోదండరాం హాట్ రియాక్షన్ పవన్ రాజకీయంపై కోదండరాం హాట్ రియాక్షన్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కోదండరాం పరోక్ష విమర్శలు చేశారు.
జీ న్యూస్  స్పెషల్ స్టోరీ: తెలంగాణ‌లో 'ప‌వ‌నిజం' పనిచేస్తుందా ? జీ న్యూస్ స్పెషల్ స్టోరీ: తెలంగాణ‌లో 'ప‌వ‌నిజం' పనిచేస్తుందా ? తెలంగాణలో పవనిజం ఏ మేరకు పనిచేస్తుందనే దానిపై జీ స్పెషల్ స్టోరీ..చదవండి చదివించండి.
 జీ న్యూస్ ప్రశ్నలకు ప్రధాని మోడీ ఆసక్తికర సమాధానాలు జీ న్యూస్ ప్రశ్నలకు ప్రధాని మోడీ ఆసక్తికర సమాధానాలు ప్రధాని మోడీతో జీ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా జీ న్యూస్ ప్రతినిధి సుధీర్ చౌదరీ అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోడీ చాలా స్పష్టమైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. 
జీ న్యూస్.. ఇక తెలుగులో కూడా.. జీ న్యూస్.. ఇక తెలుగులో కూడా.. ఎల్లప్పుడు రాగద్వేషాలతో.. కామ క్రోధాలతో.. హింసాత్మక చర్యలతో రక్తసిక్తమవుతున్న ఈ మానవాళి సామ్రాజ్యంలో కమ్ముకున్న కడు చీకట్లను తొలిగించి..  ప్రేమ, దయ, కరుణ వంటి భావాలతో సమాజాన్ని సంస్కరించడమే  ధ్యేయంగా మీ ముందుకు వస్తోంది జీ న్యూస్ తెలుగు
ప్చ్.. కాస్త కష్టపడితే కాంగ్రెస్‌కు విజయం దక్కి ఉండేది ప్చ్.. కాస్త కష్టపడితే కాంగ్రెస్‌కు విజయం దక్కి ఉండేది  దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గెలుపు ముంగిట వరకు వెళ్లి కాంగ్రెస్ ఓటమి పాలవడంపై ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకుంటోంది. ఇకాస్త కష్టపడి ఉంటే విజయం దక్కేదని విశ్లేషణలు చేసుకుంటున్నారు. చాలా నియోజకవర్గాల్లో  హోరాహోరీ పోటీ సాగినట్టు స్పష్టమైంది. చాలా చోట్ల బీజేపీ అభ్యర్ధులు బొటాబొటీ మెజారిటీతో గెలుపొందారు.. ముఖ్యంగా 16 చోట్ల గెలుపొందిన..
గుజరాత్ లో కాంగ్రెస్ ఓటమికి ఏడు కారణాలు గుజరాత్ లో కాంగ్రెస్ ఓటమికి ఏడు కారణాలు గుజరాత్ లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో తెలుసా ?
కాంగ్రెస్‌ సెల్ఫ్ గోల్: ఆ రెండు అంశాలే దెబ్బతీశాయి.. కాంగ్రెస్‌ సెల్ఫ్ గోల్: ఆ రెండు అంశాలే దెబ్బతీశాయి.. గుజరాత్‌లో అధికారం కోసం కాంగ్రెస్‌ ఏ స్థాయిలో ప్రచారం చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు తన శాయశక్తులు వడ్డి విస్తృత ప్రచారం చేసినా ఫలితం అనుకూలంగా రాలేదంటే కారణం ఏంటి ? ఒక్క బీజేపీలోనే రెబల్స్ తిరుగుబాటు, వివిధ వర్గాల అసంతప్తి, నోట్ల రద్దు, జీఎస్టీ, రిజర్వేషన్ల కోసం పోరుబాట..
గుజరాత్‌లో కమల వికాసం.. హస్త విలాపం ? గుజరాత్‌లో కమల వికాసం.. హస్త విలాపం ? ఎగ్జిట్ పోల్ రిజల్డ్స్‌ను ప్రామాణికంగా తీసుకొని ఫలితాన్ని ఊహించవచ్చా ?
నేడు గడ్కరీతో బాబు కీలక భేటీ; పోలవరం వివాదం సద్దుమణిగేనా ? నేడు గడ్కరీతో బాబు కీలక భేటీ; పోలవరం వివాదం సద్దుమణిగేనా ? పోలవరం ప్రాజెక్టు విషయంలో గుత్తేదారుల అంశంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు  గడ్కరీతో చంద్రబాబు భేటీ అవుతున్నారు. 
జాతీయ వృద్ధిరేటుకి ఏపీ  రెట్టింపు ప్రగతి ! జాతీయ వృద్ధిరేటుకి ఏపీ రెట్టింపు ప్రగతి ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రికార్డు స్థాయిలో ప్రగతి సాధించింది.

Trending News