Amazon Deal Of The Day: రూ.17 వేలు విలువ చేసే వివో స్మార్ట్ ఫోన్ కేవలం రూ.699కే.. ఈ ఒక్కరోజే ఛాన్స్..

Amazon Deal Of The Day: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌ స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్ తదితర వస్తువులపై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jun 24, 2022, 02:30 PM IST
  • అమెజాన్ లేటెస్ట్ ఆఫర్స్
  • కిచెన్ వస్తువులు మొదలు స్మార్ట్ ఫోన్ల వరకు భారీ తగ్గింపు
  • డీల్ ఆఫ్ ది డే పేరిట భారీ డిస్కౌంట్స్
  • కేవలం ఈ ఒక్కరోజే ఛాన్స్
Amazon Deal Of The Day: రూ.17 వేలు విలువ చేసే వివో స్మార్ట్ ఫోన్ కేవలం రూ.699కే.. ఈ ఒక్కరోజే ఛాన్స్..

Amazon Deal Of The Day: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 'డీల్ ఆఫ్ ది డే' పేరిట భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. రూ.199 విలువ చేసే వస్తువుల నుంచి రూ.1 లక్ష విలువ చేసే వస్తువుల వరకు ఈ ఆఫర్‌పై భారీ తగ్గింపు పొందవచ్చు. కిచెన్ వస్తువులు మొదలు స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ ఫోన్లు ఇలా పలు రకాల వస్తువులు ఈ ఆఫర్‌లో చౌక ధరకు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లలో వివో వై21జీ (Midnight blue, 4gb RAM, 64GB ROM)పై భారీ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకున్నట్లయితే రూ.17,990 విలువ చేసే ఈ స్మార్ట్ ఫోన్‌ని అతి చౌకగా కేవలం రూ.699కే మీ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. 

అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్ :

వివో వై21జీ (Midnight blue, 4gb RAM, 64GB ROM) స్మార్ట్ ఫోన్ సాధారణ ధర రూ.17,990. అమెజాన్‌లో దీనిపై 25 శాతం డిస్కౌంట్ అందుబాటులోఉంది. అంటే.. రూ.4,491 వరకు తగ్గింపు లభిస్తుంది. డిస్కౌంట్ పోను రూ.13,499కే ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, యెస్ బ్యాంక్, హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డులపై మరో రూ.2 వేలు వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు. ఈ డిస్కౌంట్ కూడా వర్తించినట్లయితే మరింత చౌకగా రూ.11,499కే ఈ స్మార్ట్ ఫోన్‌ని పొందవచ్చు. అయితే డిస్కౌంట్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి.

భారీ ఎక్స్‌చేంజ్ ఆఫర్ :

వివో వై21జీ (Midnight blue, 4gb RAM, 64GB ROM) స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని మార్చుకున్నట్లయితే.. దాని కండిషన్‌ని బట్టి కొత్త ఫోన్‌పై రూ.12,800 వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే.. రూ.13,499కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ని కేవలం రూ.699కే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తాయి. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. ఈ ఒక్కరోజే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు త్వరగా ఆర్డర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

వివో వై21జీ ఫీచర్స్ :

13MP+2MP బ్యాక్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
16.23 హెచ్‌డీ డిస్‌ప్లే
4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ, డ్యూయల్ సిమ్
ఫన్‌టచ్ ఓఎస్ 12.0
5000 mAh బ్యాటరీ 

 

Also Read: Chor Bazaar Review : ఆకాష్ పూరి 'చోర్ బజార్' రివ్యూ.. ఎలా ఉందంటే?

Also Read: Goose Bumps Video: ప్రాణాలకు తెగించి పట్టాలపై వ్యక్తిని కాపాడిన రైల్వే ఉద్యోగి.. రెండ్లు సెకన్లు లేటైతే అంతే సంగతి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News