Job Vacancies: ప్రపంచంలోని ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగాలను ప్రకటించింది. అటు డిజిటల్ తో పాటు వ్యాపారంలోనూ ముందుకు సాగుతున్న కాగ్నిజెంట్ డిగ్రీ అర్హతతో కొంతమంది ట్రైనీలను రిక్రూట్ చేసుకోనుంది. అందుకు సంబంధించిన ప్రకటన ఇటీవలే వెలువడింది. ఈ ఉద్యోగాలకు బీఈ, బీటెక్, బీఎస్సీ, బీసీఏ, బీకామ్, ఎంఈ, ఎంటెక్, ఎఎస్సీ, ఎంఎస్సీ పట్టాదారులు అర్హత ఉంది. 2019, 2020, 2021, 2022 సంవత్సారాల్లో పాస్ అవుట్ అయిన డిగ్రీ విద్యార్థులు ఈ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
భారత దేశ వ్యాప్తంగా అనేక సిటీల్లో ఉన్న కాగ్నిజెంట్ ఆఫీసుల్లో పని చేయాల్సి ఉంటుంది. అయితే కాగ్నిజెంట్ లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే ముందు దాని పూర్తి వివరాలను తెలుసుకోండి.
కంపెనీ పేరు: కాగ్నిజెంట్
అధికారిక సైట్: https://www.cognizant.com/in/en
వికీపీడియా: కాగ్నిజెంట్ వికీ
పోస్టులు: ట్రైనీ
అర్హత: B.E, B.Tech, B.Sc, BCA, B.Com, M.E, M.Tech, M.Sc, MCA.
పాస్అవుట్ ఇయర్: 2019, 2020, 2021, 2022.
జాబ్ లొకేషన్ : ఇండియాలోని ప్రముఖ నగరాల్లో..
ప్యాకేజీ: ఇండస్ట్రీలో బెస్ట్ ఆఫర్
అనుభవం: 0 - 1 సంవత్సరాలు.
అయితే కాగ్నిజెంట్ లో ట్రైనీ పోస్టులకు అప్లే చేసే అభ్యర్ధులు డిగ్రీ పూర్తి చేసి గరిష్టంగా 3 సంవత్సరాలు మించకూడదు. 10th, ఇంటర్ లేదా డిప్లొమా, డిగ్రీలలో కనీసం 50 శాతం ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఆఖరి ఏడాది చదివే అభ్యర్ధులు ఎలాంటి బ్యాక్ లాగ్స్ ఉండకూడదు.
Also Read: OPPO A74 Amazon: రూ.3 వేలకే OPPO 5జీ స్మార్ట్ ఫోన్.. ఈ ఒక్కరోజు మాత్రమే!
Also Read: Flipkart Mini Fridge: ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్.. రూ.3,000 ధరకే రిఫ్రిజిరేటర్ కొనేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook