Railway Latest Notification: రైల్వేలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. జీతం ఎంత ఉంటుంది..? దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు..? పూర్తి వివరాలు ఇలా..
Canada Jobs: ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశమైన కెనడా శాశ్వతంగా ఆ దేశంలో ఉండేందుకు స్వాగతిస్తోంది. పది లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ, చేయనుంది. ఆ వివరాలు మీ కోసం..
IT JOBS సమాచార విప్లవంతో దేశ ఆర్థిక వ్యవస్థ రూపు రేఖలే మారిపోయాయి. ఐటీ సెక్టార్లో కొన్ని లక్షల మంది ఐటీ ఉద్యోగులు పెద్ద మొత్తంలో జీతాలు తీసుకుంటూ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు ప్రముఖ ఐటీ సంస్థలు నిరుద్యోగులకు శుభవార్త తెలిపాయి. దేశంలో నాలుగు అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థలు అయిన కేపీఎంజీ, డెలాయిట్, ఈవైలు, పీడబ్ల్యూసీ భారీ ప్రకటన వెలువరించాయి. దేశవ్యాప్తంగా రానున్న ఏడాది కాలంలో సుమారు 80 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రకటించాయి.
Job Vacancies: డిగ్రీ పట్టాదారులకు శుభవార్త! డిగ్రీ పూర్తి చేసిన వారి కోసం ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ కాగ్నిజెంట్ ఉద్యోగాలను ప్రకటించనుంది. కనీసం డిగ్రీ పూర్తి చేసి.. ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్ధులు కాగ్నిజెంట్ లో ట్రైనీల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
UPSC latest Recruitment 2022 : యూపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. పలు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. ఖాళీల వివరాలు, చివరి తేదీ, అప్లై విధానం తదితర వివరాలు ఇదిగో.
Job vacancies: ఉద్యోగం కోసం వెతుకున్నారా? అయితే మీకో శుభవార్త. ఈ వారం నుంచి పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.