Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్.. POCO F4 5Gపై రూ. 13 వేల తగ్గింపు!

Flipkart Best Offers on POCO F4 5G smart phone. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎఫ్4 5జీపై బంపర్ ఆఫర్ ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jun 27, 2022, 04:02 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్
  • POCO F4 5Gపై రూ. 13 వేల తగ్గింపు
  • బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా
Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌ బంపర్ ఆఫర్.. POCO F4 5Gపై రూ. 13 వేల తగ్గింపు!

Rs 13 thousand Flipkart Offer on POCO F4 5G smart phone: తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. పోకో ఎఫ్4 5జీ (POCO F4 5G Night Black, 128 GB, 6 GB RAM) స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో పోకో ఎఫ్4 5జీపై బంపర్ ఆఫర్ ఉంది. పోకో ఎఫ్4 5జీ 128 GB, 6 GB RAM వేరియంట్ మార్కెట్ ధర రూ. 32,999 కాగా.. రూ. 19,999 లకు మీ సొంతం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్ ఓసారి పరిశీలిద్దాం. 

పోకో ఎఫ్4 5జీ (POCO F4 5G Night Black, 128 GB, 6 GB RAM) స్మార్ట్‌ఫోన్‌ ధర మార్కెట్లో రూ. 32,999 ధరకు విక్రయిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ 15 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అంటే రూ. 5000 వేల తగ్గింపుతో.. ఈ మొబైల్ రూ. 27,999 లకు మీకు లభిస్తుంది. మరోవైపు (Night Black, 128 GB, 8 GB RAM)) వేరియంట్‌పై 14 శాతం డిస్కౌంట్ ఉండగా.. రూ. 35,999ల ఈ ఫోన్ రూ. 29,999లకు లభిస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లపై బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

పోకో ఎఫ్4 5జీ  (POCO F4 5G Night Black, 128 GB, 6 GB RAM) స్మార్ట్‌ఫోన్‌ను ఎస్‌బీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ. 3000 తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ వేరియంట్ రూ. 24,999లకు మీకు లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత మొబైల్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ (MI A3) చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 8,000 వరకు పొందవచ్చు. మీ పాత MI A3 మొబైల్ కండిషన్‌ బాగుండి పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే.. పోకో ఎఫ్4 5జీని రూ. 16,999 సొంతం చేసుకోవచ్చు. 

స్పెసిఫికేషన్స్: 
# 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
# క్వాల్‌కామ్ డ్రాగెన్ 870 ప్రాసెసర్‌
# 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌
# 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
# 4500 ఎంఏహెచ్ పోలీమర్ బ్యాటరీ

Also Read: Hardik Pandya Trolls: సెల్ఫిష్‌ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. బీసీసీఐ ఇలాంటి సారథి అవసరమా? 

Also Read: Alia Bhatt Pregnancy: త‌ల్లి కాబోతున్న అలియా భ‌ట్‌.. వైర‌ల్ అవుతున్న ఫోటో!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News