Add Zee Business As A Preferred Source
App

PSU STOCK: ఈ కేంద్ర ప్రభుత్వం సంస్థలో రూ. 15000 ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ. 5,00,000 మీ సొంతం అయ్యేవి ఎలాగంటే..?

Mazagon Dock : స్టాక్ మార్కెట్లో మీరు ఒక రూపాయి పెట్టుబడి పెడితే 3 వేల రూపాయలు వచ్చాయి అంటే అది లాటరీ కన్నా ఎక్కువ అని చెప్పవచ్చు. అలాంటి అద్భుతమైన సాహోసోపేతమైన స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.  ఈ స్టాక్ కొనుగోలు చేయడం ద్వారా ఇన్వెస్టర్లు ఒక్కో షేర్ పై 3000 శాతం లాభం పొందారు.  ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

PSU STOCK: ఈ కేంద్ర ప్రభుత్వం సంస్థలో రూ. 15000 ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ. 5,00,000 మీ సొంతం అయ్యేవి ఎలాగంటే..?
Image Credit: Mazagon Dock

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.