Mi Fan Festival: రూ.13,999 విలువైన Redmi స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.999లకే కొనేయండి!

Mi Fan Festival: ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో ప్రస్తుతం Redmi స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక సేల్ నడుస్తోంది. రూ. 13,999 విలువైన Redmi Note 10T 5Gని ఇప్పుడు రూ. 999 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2022, 11:23 AM IST
Mi Fan Festival: రూ.13,999 విలువైన Redmi స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.999లకే కొనేయండి!

Mi Fan Festival: ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తమ వెబ్ సైట్ లో Redmi స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక సేల్ ను ప్రకటించింది. Mi ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా Xiaomi స్మార్ట్ ఫోన్ లను చౌకగా విక్రయిస్తున్నారు. ఏప్రిల్ 12 నుంచి 14 వరకు జరగనున్న ఈ సేల్ లో మీరు కేవలం రూ. 999లకే Redmi Note 10T 5G స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. 

Redmi Note 10T 5G స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్లు

Redmi Note 10T 5G స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం మార్కెట్లో రూ.16,999 ధరకు విక్రయిస్తున్నారు. ఈ మొబైల్ ను ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో కొనుగోలు చేయడం ద్వారా దీనిపై 17 శాతం తగ్గింపుతో రూ. 13,999 ధరకు విక్రయిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే క్రమంలో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లించడం వల్ల మీరు రూ. 1,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో ఈ ఫోన్ ధర రూ. 12,999 వద్దకు చేరుతుంది.

Redmi Note 10T 5G డీల్‌లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంది. దీనిలో మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా ఈ 5G ఫోన్‌ను కొనుగోలు చేయడం ద్వారా 13 వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ ను బట్టి ఈ మొత్తం అప్లికేబులు అవుతుంది. ఒకవేళ మీరు రూ. 13 వేల ఆదా పొందినట్లయితే.. Xiaomi స్మార్ట్‌ఫోన్‌ను రూ. 13,999కి బదులుగా కేవలం రూ. 999కే కొనుగోలు చేసేందుకు అందుబాటులోకి వస్తుంది.

Redmi Note 10T 5G ఫీచర్లు

స్టోరేజ్ - 4 GB RAM, 64 GB ROM

చిప్ సెట్ - MediaTek Dimension 700 

డిస్ ప్లే - 6.56-అంగుళాల ఫుల్ HD + IPS LCD 

బ్యాటరీ బ్యాకప్ - 5,000mAh 

కెమెరా - 8 MP (ఫ్రంట్ కెమెరా), 48 MP (మెయిన్), 2 MP (మాక్రో), 2 MP (డెప్త్ సెన్సార్).   

Also Read: Amazon Tecno Pop 5 LTE: రూ.9 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను రూ.349లకే కొనేయండి!

Also Read: Amazon Sale: రూ.4 వేల విలువైన బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఇప్పుడు రూ.899లకే.. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News