English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee Hindustan తెలుగు
  • News
  • AP
  • Telangana
  • Photos
  • Home
  • Flash News
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Lifestyle
  • Business
  • Social
  • Photos
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Flash News
  • Entertainment
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Lifestyle
  • Business
  • Social

Breaking News

  • LPG Price Hike: తొలిరోజే పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు
  • Gold Price: బులియన్ మార్కెట్‌లో పతనమైన బంగారం ధరలు
  • COVID-19 Vaccine తొలి డోసు తీసుకున్న ప్రధాని మోదీ
  • Corona Vaccination: ఈ వ్యాధులు ఉన్నాయా, వాక్సిన్‌కు మీరు అర్హులు
  • Telugu News
  • Union Budget 2021

Union Budget 2021 News

Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ లేని దేశాలు కూడా ఉన్నాయి, No Income Tax దేశాలు ఇవే
Income Tax Feb 3, 2021, 10:40 AM IST
Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ లేని దేశాలు కూడా ఉన్నాయి, No Income Tax దేశాలు ఇవే
 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో పన్ను స్లాబ్‌లో ఎటువంటి మార్పులను ప్రకటించలేదు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఊరట కలించలేదు. 
Smartphones, ACs, TVs, Fridges వంటి హోమ్ అప్లయన్సెస్ ధరలపై Budget 2021 ప్రభావం ఎలా ఉండనుంది ?
Budget 2021 Feb 2, 2021, 09:45 PM IST
Smartphones, ACs, TVs, Fridges వంటి హోమ్ అప్లయన్సెస్ ధరలపై Budget 2021 ప్రభావం ఎలా ఉండనుంది ?
Budget 2021 లో పలు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ట్యాక్సులను సవరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ 2021లో సవరణల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొన్నిరకాల Home appliances, electronic gadgets వస్తువులు ఖరీదు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇంకొన్ని రకాల గృహోపకరణాలు, ఉత్పత్తుల ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు.
Budget 2021 income tax: EPF వడ్డీతో వచ్చే income పై Tax బాదుడు.. VPF పై ప్రభావం చూపనున్న బడ్జెట్ 2021
Union Budget 2021 Feb 1, 2021, 05:50 PM IST
Budget 2021 income tax: EPF వడ్డీతో వచ్చే income పై Tax బాదుడు.. VPF పై ప్రభావం చూపనున్న బడ్జెట్ 2021
Budget 2021 impacts on EPF: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం రూ. 2.5 లక్షలు దాటినట్టయితే.. ఆ ఆదాయం కూడా Income tax పరిధిలోకే వస్తుందని కేంద్రం తేల్చిచెప్పింది. వివిధ ప్రావిడెంట్ ఫండ్స్‌పై వడ్డీ రూపంలో ఉద్యోగులకు వచ్చే Tax free income ను పరిమితం చేసే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.
Ap government on Union Budget 2021: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ అధికార పార్టీ అసంతృప్తి
Union Budget 2021 Feb 1, 2021, 04:52 PM IST
Ap government on Union Budget 2021: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ అధికార పార్టీ అసంతృప్తి
Ap government on Union Budget 2021: కేంద్ర బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఏపీకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆరోపించింది. సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని..సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు అధికార పార్టీ ఎంపీలు.
Union Budget Effect on Prices: బడ్జెట్‌లో ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయో..ఏవి తగ్గుతున్నాయో తెలుసా
Union Budget 2021 Feb 1, 2021, 04:02 PM IST
Union Budget Effect on Prices: బడ్జెట్‌లో ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయో..ఏవి తగ్గుతున్నాయో తెలుసా
nion Budget Effect on Prices: కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదనే విమర్శలు వస్తున్నాయి. అధికశాతం వస్తువుల ధరలు పెరగనుండగా..కొన్ని వస్తువుల ధరలు మాత్రం తగ్గనున్నాయి. ఏయే ధరలు పెరగనున్నాయి..ఏయే ధరలు తగ్గనున్నాయనేది పరిశీలిద్దాం..
Union Budget 2021 live updates: సీనియర్ సిటిజన్లకు ( Relief for Senior Citizens ) భారీ ఉరట, మధ్య తరగతికి నిరాశ
Union Budget 2021 Feb 1, 2021, 03:24 PM IST
Union Budget 2021 live updates: సీనియర్ సిటిజన్లకు ( Relief for Senior Citizens ) భారీ ఉరట, మధ్య తరగతికి నిరాశ
Union Budget 2021 live updates: కేంద్ర బడ్జెట్‌పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ సిటిజన్లకు మాత్రం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరట కల్పించగా..మధ్య తరగతి ఉద్యోగులకు నిరాశే ఎదురైంది.
Budget 2021 Live Updates: వాహనదారులకు షాక్, భారీగా పెరగనున్న Petrol, Diesel Price
Union Budget 2021 Feb 1, 2021, 03:02 PM IST
Budget 2021 Live Updates: వాహనదారులకు షాక్, భారీగా పెరగనున్న Petrol, Diesel Price
Budget 2021 Live Updates: Central Govt Proposes Cess On Petrol Diesel Price | అధిక ధరలతో చుక్కలు చూస్తున్న సామాన్యులు, మధ్య తరగతి వారిపై పెట్రోల్, డీజిల్ ధరు ఇకనుంచి మరింత భారంగా మారనున్నాయి. పెరుగుతున్న ధరలను భరించలేక ఇబ్బంది పడుతున్న సామాన్యులపై పెట్రో పిడుగు పడింది.
Pradhan Mantri Awas Yojana: ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన PMAYపై Budget 2021లో గుడ్ న్యూస్
Union Budget 2021 Feb 1, 2021, 02:01 PM IST
Pradhan Mantri Awas Yojana: ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన PMAYపై Budget 2021లో గుడ్ న్యూస్
Pradhan Mantri Awas Yojana Scheme Latest News | సామాన్యుడి సొంతింటి కలకు ఆశలు చేకూర్చే పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. దీనిలో భాగంగా దరఖాస్తుదారులకు కొంత మేర రుణాలపై సబ్సిడీ లభిస్తుంది. తాజాగా కేంద్ర బడ్జెట్ 2021లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
Customs duty on auto parts: వాహనదారులకు, ఆటో ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన Budget 2021
Budget 2021 Feb 1, 2021, 01:43 PM IST
Customs duty on auto parts: వాహనదారులకు, ఆటో ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన Budget 2021
Customs duty on auto parts raised: వాహనదారులకు, ఆటో ఇండస్ట్రీకి నేడు కేంద్రం ప్రవేశపెట్టిన Budget 2021 షాక్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2021 వార్షిక బడ్జెట్‌లో కొన్ని రకాల ఆటోమొబైల్ పార్ట్స్‌పై కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి పెంచనున్నట్టు తెలిపారు.
Union Budget 2021: సామాన్యుల కోసం సరికొత్త స్కీమ్.. Aatma Nirbhar Health Yojanaకు రూ.64 వేల కోట్లు కేటాయింపు
Union Budget 2021 Feb 1, 2021, 01:14 PM IST
Union Budget 2021: సామాన్యుల కోసం సరికొత్త స్కీమ్.. Aatma Nirbhar Health Yojanaకు రూ.64 వేల కోట్లు కేటాయింపు
Union Budget 2021లో సామాన్యుల కోసం సరికొత్త స్కీమ్ తీసుకొచ్చారు. సామాన్యుడి ఆరోగ్యం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో పలు పథకాలను ప్రకటించారు.
Union Budget 2021 live updates: పెట్టుబడుల ఉపసంహరణపై బడ్జెట్‌లో కీలక నిర్ణయం
Union Budget 2021 Feb 1, 2021, 12:29 PM IST
Union Budget 2021 live updates: పెట్టుబడుల ఉపసంహరణపై బడ్జెట్‌లో కీలక నిర్ణయం
Union Budget 2021 live updates: పార్లమెంట్ లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, బ్యాంకుల నిరర్ధక ఆస్తుల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బడ్జెట్ లో కీలకాంశాలివే..
Budget 2021: Corona Vaccine కోసం బడ్జెట్ 2021లో భారీ కేటాయింపులు, అధునాతన వైరల్ ల్యాబ్‌లు
Union Budget 2021 Feb 1, 2021, 12:15 PM IST
Budget 2021: Corona Vaccine కోసం బడ్జెట్ 2021లో భారీ కేటాయింపులు, అధునాతన వైరల్ ల్యాబ్‌లు
Rs 35,000 Crore for Covid-19 Vaccines And Further Support: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఉదయం 11 గంటలకు సాధారణ బడ్జెట్ (Budget 2021-22)ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్‌ తయారు చేశామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో భారతదేశంలో లాక్‌డౌన్‌ విధించకపోతే మరింత నష్టాన్ని చవి చూడాల్సి వచ్చేదన్నారు. 
Budget Expectations 2021: బడ్దెట్‌లో దేనికి ప్రాధాన్యత..నిర్మలా సీతారామన్ ఏమన్నారు
Union Budget 2021 Feb 1, 2021, 10:46 AM IST
Budget Expectations 2021: బడ్దెట్‌లో దేనికి ప్రాధాన్యత..నిర్మలా సీతారామన్ ఏమన్నారు
Budget Expectations 2021: దేశ ఆర్ధిక వ్యవస్థ కరోనా మహమ్మారి కారణంగా అస్తవ్యస్థమైన నేపధ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ ఆసక్తి కల్గిస్తోంది. మరికాస్సేపట్లో నిర్మల..నెవర్ బిఫోర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Union Budget 2021 Live Updates: నేడు కీలక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న Nirmala Sitharaman
Union Budget 2021 Feb 1, 2021, 09:14 AM IST
Union Budget 2021 Live Updates: నేడు కీలక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న Nirmala Sitharaman
Union Budget 2021 Live Updates: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు తన మూడో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కోట్లాది భారతీయులు కేంద్ర బడ్జెట్ 2021పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Union Budget 2021: స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గనున్నాయా...లేదా
Union Budget 2021 Jan 31, 2021, 05:55 PM IST
Union Budget 2021: స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గనున్నాయా...లేదా
Union Budget 2021: కేంద్ర ఆర్దిక మంత్రి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అందరి ఆశలు నెలకొన్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు చాలా ఆశలు పెట్టుకున్నారు. జీఎస్టీ తగ్గుతుందని ఆశిస్తున్నారు. 
Budget 2021 Live Updates: రాష్ట్రపతి Ram Nath Kovind బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
Budget 2021 Jan 29, 2021, 01:11 PM IST
Budget 2021 Live Updates: రాష్ట్రపతి Ram Nath Kovind బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
Highlights Of President Ram Nath Kovind Budget 2021 Speech: భారతదేశ చరిత్రలో ఇవాళ ఎంతో ప్రత్యేకమన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ప్రభావితమయ్యారని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ కరోనా సంక్షోభాన్ని భారతదేశం పూర్తి శక్తిసామర్థ్యాలతో ఎదుర్కొందన్నారు.
Budget 2021: మీకు ఆదాయం లేకపోయినా సరే ఈ పన్నును చెల్లించక తప్పదు
Union Budget 2021 Jan 24, 2021, 03:11 PM IST
Budget 2021: మీకు ఆదాయం లేకపోయినా సరే ఈ పన్నును చెల్లించక తప్పదు
 డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ ద్వారా అధికారిక సమాచార మార్పిడిలో మరింత పారదర్శకతను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ తీసుకొచ్చింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు అంగీకారం, సులభంగా ఆదాయపు పన్ను దాఖలు చేయించడంలో ఐటీ విభాగం ముందుకు సాగుతోంది.
EPF Wage Ceiling: ఈపీఎఫ్ పరిమితి రూ.15,000 నుంచి రూ.21,000కు పెంచే యోచనలో ప్రభుత్వం
EPFO Jan 24, 2021, 08:26 AM IST
EPF Wage Ceiling: ఈపీఎఫ్ పరిమితి రూ.15,000 నుంచి రూ.21,000కు పెంచే యోచనలో ప్రభుత్వం
Employees Provident Fund Deduction : 
PM Kisan Samman Nidhi: రైతులకు సాయం రూ.10,000కు పెంపు.. బడ్జెట్‌లో ప్రకటన!
PM KISAN scheme Jan 21, 2021, 12:40 PM IST
PM Kisan Samman Nidhi: రైతులకు సాయం రూ.10,000కు పెంపు.. బడ్జెట్‌లో ప్రకటన!
రైతులకు భరోసా అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటాయి. అందులో భాగంగా తీసుకొచ్చిన పథకం పీఎం కిసాన్ యోజన. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో రైతులకు శుభవార్త అందించనున్నారని తెలుస్తోంది.

Trending News

  • Tollywood ప్రముఖ నిర్మాత Sandeep‌ కన్నుమూత, విషాదంలో చిత్ర పరిశ్రమ
    Sandeep Koratala

    Tollywood ప్రముఖ నిర్మాత Sandeep‌ కన్నుమూత, విషాదంలో చిత్ర పరిశ్రమ

  • Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 1, 2021 Rasi Phalalu, వారికి వాహనయోగం
    Horoscope Today
    Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 1, 2021 Rasi Phalalu, వారికి వాహనయోగం
  • Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు, దక్షిణాది సీఎంలకు సమాచారం
    Amit Shah
    Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు, దక్షిణాది సీఎంలకు సమాచారం
  • Saranga Dariya​​ Video Song: సెన్సేషన్‌‌గా మారిన సాయిపల్లవి సారంగ దరియా సాంగ్
    Sai Pallavi
    Saranga Dariya​​ Video Song: సెన్సేషన్‌‌గా మారిన సాయిపల్లవి సారంగ దరియా సాంగ్
  • PM Modi on PSLV C 51 Success: కొత్త శకానికి..కొత్త ఆవిష్కరణలకు నిదర్శనం
    ISRO
    PM Modi on PSLV C 51 Success: కొత్త శకానికి..కొత్త ఆవిష్కరణలకు నిదర్శనం
  • CoronaVirus Cases: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
    Telangana
    CoronaVirus Cases: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు
  •  SEC All party meet: భేటీ నుంచి టీడీపీ నేత వర్ల రామయ్యను బయటకు పంపించేసిన నిమ్మగడ్డ
    Ap municipal elections
    SEC All party meet: భేటీ నుంచి టీడీపీ నేత వర్ల రామయ్యను బయటకు పంపించేసిన నిమ్మగడ్డ
  • Check movie collections: చెక్ మూవీ Box office result చెక్ చేశారా ?
    Check movie
    Check movie collections: చెక్ మూవీ Box office result చెక్ చేశారా ?
  • Richa Gangopadhyay Pregnancy: తన అభిమానులకు శుభవార్త చెప్పిన మిర్చి హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్
    Richa Gangopadhyay
    Richa Gangopadhyay Pregnancy: తన అభిమానులకు శుభవార్త చెప్పిన మిర్చి హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్
  • Covid Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ ఇకపై ప్రైవేటు ఆసుపత్రుల్లో..ధర ఎంతో తెలుసా
    covid vaccination
    Covid Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ ఇకపై ప్రైవేటు ఆసుపత్రుల్లో..ధర ఎంతో తెలుసా
Quick Links Andhra Pradesh News | India News | World News | Sports News | Entertainment News | Lifestyle News | Technology News | Photos

TRENDING TOPICS

  • Corona Virus
  • Whats is Blue Moon
  • MS Dhoni
  • farmer
  • Dubbaka
  • IT raids
  • Watch Video of rats in ICU
  • WhatsApp Voice and Video Calls
  • Barley water
Partner sites Zee News English| Zee News Hindi| Zee Biz English| Zee Biz Hindi| WION| DNA| Zee Marathi| Zee Hindustan Hindi| Zee Hindustan Tamil| Zee Hindustan Telugu| Zee Hindustan Malayalam| Zee Hindustan Kannada| Odisha| Zee Gujarati| Zee Bengali| Rajasthan| Bihar/JK| UP/UK| MP/CG| PHH| Salaam|
cookies policy| contact us| privacy policy| terms & conditions| legal| complaint| careers| where to watch| investor info| advertise with us
© 1998-2021 Zee Media Corporation Ltd (An Essel Group Company), All rights reserved.