Poco C31 Smartphone: అద్భుతమైన ఫీచర్లు 12 వేల ఫోన్ కేవలం..249 రూపాయలకే, ఎలాగంటే

Poco C31 Smartphone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో లేటెస్ట్ వెర్షన్ పోకో సి31 పై అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్డ్ సంస్థ. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ కేవలం 749 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఎలాగంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 3, 2022, 06:21 PM IST
Poco C31 Smartphone: అద్భుతమైన ఫీచర్లు 12 వేల ఫోన్ కేవలం..249 రూపాయలకే, ఎలాగంటే

Poco C31 Smartphone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో లేటెస్ట్ వెర్షన్ పోకో సి31 పై అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్డ్ సంస్థ. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ కేవలం 749 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఎలాగంటే..

పోకో కంపెనీ స్మార్ట్‌ఫోన్లపై ప్రముఖ ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్డ్ భారీ ఆఫర్లు, డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం 12 వేల రూపాయల స్మార్ట్‌ఫోన్‌ను మీరు కేవలం 249 రూపాయలకు అంతకంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. 

పోకో సి31 స్మార్ట్‌ఫోన్ అసలు ధర 11 వేల 999 రూపాయలు కాగా..16 శాతం డిస్కౌంట్‌తో 9 వేల 999 రూపాయలకు ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బాక్ ఉంటుంది. అంటే ఈ ఫోన్ 9 వేల 499 రూపాయలకు లభించనుంది. ఇది ఎక్స్చైంజ్ లేకుండా పోకో సి31 ధర. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్‌లో ఇస్తే మరో 9 వేల 250 రూపాయలు తగ్గుతుంది. అది కూడా మీ పాత ఫోన్ కండీషన్‌ను బట్టి ఉంటుంది. మీకు ఎక్స్చేంజ్ ధర పూర్తిగా వర్తిస్తే 12 వేల రూపాయల ఈ స్మార్ట్‌ఫోన్ మీకు కేవలం 249 రూపాయలకే లభించనుంది. 

నమ్మశక్యం కాని ఆఫర్ ఇది త్వరపడంజి. ఈ ఫోన్ రాయల్ బ్లూ కలర్‌లో లభ్యమౌతుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌‌తో వస్తుంది. 512 జీబీ వరకూ పెంచుకోవచ్చు 6.53 హెచ్‌డి డిస్‌ప్లే కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌లో త్రిబుల్ కెమేరా ఉంది.13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్‌తో పాటు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ప్రత్యేక ఆకర్షణ. 5వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఈ ఫోన్ ప్రత్యేకత.

Also read: OnePlus 10T 5G launch: మరి కొద్దిగంటల్లోనే OnePlus 10T 5G లాంచ్, ధర చెబితే ఫోన్ పూర్తిగా ఉచితం

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News