Get Realme Narzo 60X 5G Lowest Price: ప్రముఖ టెక్ కంపెనీ రియల్ మీ మార్కెట్‌లోని వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కేవలం 5G నెట్‌వర్క్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ ఫోన్స్‌ని మాత్రమే విడుదల చేస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదిన లాంచ్ చేసిన రియల్‌మే నార్జో 60X విక్రయాల్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. అతి తక్కువ ధరలోనే 5G నెట్‌వర్క్ కనెక్టివిటీతో రావడం వల్ల చాలా మంది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే ఇప్పటికి కూడా విక్రయాల్లో దూసుకుపోతోంది. అతి తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్‌తో లభించడం వల్ల యువత ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే మీరు కూడా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఈ స్మార్ట్ ఫోన్‌నై ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఫ్లాట్ తగ్గింపు ఆఫర్స్‌ను కూడా పొందవచ్చు.
Realme Narzo 60X స్మార్ట్‌ఫోన్ ధర:
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్ 4 GB ర్యామ్, రెండవది 6 GB ర్యామ్‌తో కూడిన స్మార్ట్ ఫోన్..128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన Realme Narzo 60X స్మార్ట్‌ఫోన్ ధర MRP రూ.14,999తో విక్రయిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఫ్లాట్ తగ్గింపును కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి అదనంగా 18 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.12,225లకే పొందవచ్చు.
బ్యాంక్ ఆఫర్స్:
ఈ Realme Narzo 60X స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్‌ను వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.750 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించి 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తే రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను కేవలం రూ.10,725కే పొందవచ్చు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
Realme Narzo 60X బెస్ట్ స్మార్ట్‌ఫోన్ స్పెక్స్:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల పూర్తి HD ప్లస్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Dimension 810 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. అలాగే ఈ మొబైల్ 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో సెటప్‌తో లభిస్తోంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter