Deal of the Day: 12 గంటల్లో ముగియనున్న ఆఫర్.. ₹22,990 విలువైన వివో Y33T ఫోన్ కేవలం ₹3,640 కే!

Vivo Y33T Offer in Amazon: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రవేశపెడుతోంది. ఇప్పుడు వివో Y33T స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. రూ.22,990 విలువైన మొబైల్ ను కేవలం 3,640 రూపాయలకే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 01:56 PM IST
Deal of the Day: 12 గంటల్లో ముగియనున్న ఆఫర్.. ₹22,990 విలువైన వివో Y33T ఫోన్ కేవలం ₹3,640 కే!

Vivo Y33T Offer in Amazon: అమెజాన్ ఈ - కామర్స్ వెబ్ సైట్ లో స్మార్ట్ ఫోన్స్ పై ఇప్పుడు భారీ తగ్గింపును ప్రవేశపెట్టారు. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ టీవీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్స్ ను ప్రకటించింది. మరీ ముఖ్యంగా రూ.22,990 విలువైన Vivo Y33T స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ.3,640 ధరకే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Vivo Y33T స్మార్ట్ ఫోన్ పై ఆఫర్లు
అమెజాన్ వెబ్ సైట్ లో Vivo Y33T స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తోంది. రూ. 22,990 విలువ కలిగిన స్మార్ట్ ఫోన్ పై 17 శాతం డిస్కౌంట్ తో రూ. 18,990 ధరకే అమెజాన్ సంస్థ విక్రయిస్తుంది. 

అయితే ఈ కొనుగోలుపై మీ పాత ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అత్యధికంగా రూ. 15,350 వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో రూ. 3,640 ధరకే ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.  

Vivo Y33T ఫీచర్లు..

1) డిస్ ప్లే -  6.58-అంగుళాల LCD

2) రిజల్యూషన్ - 1080 పిక్సెల్‌లు (FHD +) 

3) సెల్ఫీ కెమెరా - 16 MP 

4) ప్రాసెసర్ - క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 680 

5) స్టోరేజ్ - 8GB RAM, 128GB 

6) బ్యాటరీ బ్యాకప్ - 5,000mAh 
7) ఆండ్రాయిడ్ వర్షెన్ - ఆండ్రాయిడ్ 12 వెర్షన్. 

ALso Read: WhatsApp Banned Accounts: జనవరిలో 18.58 లక్షల భారతీయ ఖాతాలను బ్లాక్ చేసిన వాట్సప్ సంస్థ!

ALso Read: Samsung Galaxy Z Flip: రూ.96,000 విలువైన శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను రూ.36 వేలకే కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News