Samsung Galaxy M13: శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. అతితక్కువ ధరకే Galaxy M13!

Samsung Galaxy M13: భారత మార్కెట్లోకి త్వరలోనే Samsung కంపెనీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ వేరియంట్ Galaxy M13 5G అందుబాటులోకి రానుంది. అది అత్యంత చౌకైన ధరకే కస్టమర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం. అయితే దీని ఫీచర్స్ గురించి లీకైన వాటి గురించి తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 02:02 PM IST
Samsung Galaxy M13: శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. అతితక్కువ ధరకే Galaxy M13!

Samsung Galaxy M13: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Samsung నుంటి మరో కొత్త మోడల్ భార మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. Samsung Galaxy M13 5G పేరిట అందుబాటులోకి రానున్న ఈ మొబైల్ ను త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే శాంసంగ్ లోని M సిరీస్ గెలాక్సీ M33 5G, Galaxy M55 5G అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడదే సిరీస్ నుంచి ఈ Samsung Galaxy M13 రానుంది. 

Samsung Galaxy M13 5G వివరాలు..

త్వరలోనే భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న Samsung Galaxy M13 5G గురించి కొన్ని వివరాలు లీకయ్యాయి. ఈ మొబైల్ FCC సర్టిఫికేషన్ ను పొందింది. ఈ స్మార్ట్ ఫోన్ 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. లీకైన వివరాలు ప్రకారం.. ఈ మొబైల్ లో డ్యుయల్ కెమెరాలు అందుబాటులో రానున్నాయి. 

Samsung Galaxy M13 5G ఫీచర్స్ (అంచనా)..

ఆండ్రాయిడ్ వర్షెన్ - Android 11

డిస్ ప్లే - 6.5 అంగుళాల ఫుల్ HD + డిస్‌ప్లే

బ్యాటరీ బ్యాకప్ - 5,000 mAh బ్యాటరీ 

స్టోరేజ్ - 6GB RAM, 128GB 

కెమెరా - 50 MP (రేర్ కెమెరా), 2 MP (డెప్త్ సెన్సార్).  

Also Read: Elon Musk ట్విట్టర్ కొనుగోలు పై వెనక్కి తగ్గిన ఎలన్ మస్క్

Also Read: Dubai Flight Fare: దుబాయ్ ప్రయాణానికి పెరిగిన డిమాండ్.. రూ.6 వేలకే ఫ్లైట్ టికెట్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News