Ashima Narwal smoking video: స్మోకింగ్ చేస్తూ బాలయ్య బాబు డైలాగ్ చెప్పిన హీరోయిన్

నటి అశిమా నర్వాల్ వీడియో ( Actress Ashima Narwal smoking video ) ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతలా వైరల్ అవడానికి ఆ వీడియోలో ఏముందనే కదా మీ డౌట్... ఇదిగో ఈ కింది వీడియో చూస్తే.. అదేంటో మీకే అర్థమవుతుంది. అశిమా నర్వాల్ సిగరేట్ తాగుతూ బాలయ్య బాబు ( Nandamuri Balakrishna ) చెప్పిన ఫేమస్ డైలాగ్ చెబుతున్న వీడియో ఇది.

Last Updated : Oct 14, 2020, 09:17 PM IST
Ashima Narwal smoking video: స్మోకింగ్ చేస్తూ బాలయ్య బాబు డైలాగ్ చెప్పిన హీరోయిన్

నటి అశిమా నర్వాల్ వీడియో ( Actress Ashima Narwal smoking video ) ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతలా వైరల్ అవడానికి ఆ వీడియోలో ఏముందనే కదా మీ డౌట్... ఇదిగో ఈ కింది వీడియో చూస్తే.. అదేంటో మీకే అర్థమవుతుంది. అశిమా నర్వాల్ సిగరేట్ తాగుతూ బాలయ్య బాబు ( Nandamuri Balakrishna ) చెప్పిన ఫేమస్ డైలాగ్ చెబుతున్న వీడియో ఇది. ''ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్.. ట్రబుల్ ట్రబుల్స్ యూ.. ఐ యామ్ నాట్ ది ట్రబుల్.. ఐయామ్ ద ట్రూత్'' అంటూ బాలయ్య బాబు ఆవేశంగా చెప్పిన ఆ ఫేమస్ డైలాగ్ అంటే తెలియని వాళ్లుండరు. ఆ డైలాగ్ ఎవరు చెప్పినా.. బాలయ్య బాబు నిలువెత్తు రూపమే కళ్ల ముందు కదలాడుతుంది. కానీ అంత సీరియస్ డైలాగ్‌ని ఈ హీరోయిన్ తన మత్తు కళ్లతో స్లో మోషన్‌లో చెప్పుకొస్తే ఎలా ఉంటుందో మీరే ఓ లుక్కేయండి. Also read : Vijay Sethupathi: ‘షేమ్ ఆన్ విజయ్ సేతుపతి’ అంటూ.. నెటిజన్ల ఆగ్రహం

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Cigarette smoking is injurious for health and so is roaming on the streets of hyderbad!!Please stay home and be safe! We all are troubling Mother Earth so much that Mother Earth is troubling us back. Don’t trouble the earth or earth will trouble you! Mother Earth is not the trouble, it is the one ultimate truth! (P.s Practicing cigarette smoking for a new role—A lot of you will be shocked to see me smoke but why are you not getting shocked making Mother Earth smoke by the pollution your cars, scooters, factories—that is something that should shock you more) Love 🌸 Ashima 🦢 #nature #disasterpreparedness #loveashima #besafe #stayhome #hyderabad #ig_hyderabad #ig_chennai #loveashima #misssydneyaustralia #misssydneyelegance #smokingisinjurioustohealth #ashima #ashimanarwal #naturelovers #livepositively #environmentawareness #india2050 #discoveryplus #darlingescape #love #ig_india #disasters #natureispowerful #donttroublethetrouble #balakrishna #balakrishnadialogue

A post shared by Ashima Narwal (@iamashimanarwal) on

అశిమా ఈ డైలాగ్ చెప్పడానికి ఓ కారణం ఉంది. భూమాతను కాలుష్యంతో ఇబ్బందులు పెడుతున్నామని.. అందుకే ఆ భూమాత మనల్ని ఇబ్బంది పెడుతోందని.. అలా కాకుండా పర్యావరణం కోసం పాటుపడితే అప్పుడు ఈ ఏ ఇబ్బందులు రావనే సందేశం ఇస్తూ ఆమె ఈ వీడియో పోస్ట్ చేసింది. ఇక సిగరేట్ స్మోకింగ్ ( Cigarette smoking ) అంటారా ? తాను తన కొత్త సినిమాలో పాత్ర కోసం ప్రాక్టీసింగ్ చేస్తున్నట్టు అశిమా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. Also read : RRR movie: ఆర్ఆర్ఆర్ స్టోరీపై మరోసారి క్లారిటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News