Health Tips: వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా తరచూ వివిధ రూపాల్లో అనారోగ్యం బయటపడుతుంటోంది. ఇందులో ఛాతీలో మంట ప్రధానమైంది. తరచూ ఈ సమస్య ఎదురౌతుంటే నిర్లక్ష్యం వహింకూడదు. ఇది మీకు హాని కల్గించవచ్చు.
BPL 2023: క్రికెట్ ఆటకు అంతర్జాతీయంగా క్రేజ్ ఉంది. విలువ ఉంది. అందుకే క్రికెటర్లు పబ్లిక్ లైఫ్‌లో వచ్చే విధంగా ఏ చిన్న పొరపాటు చేసినా అది మొత్తం క్రికెట్‌కే మచ్చ తెస్తుంది. అలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలు మీ కోసం.
నటి అశిమా నర్వాల్ వీడియో ( Actress Ashima Narwal smoking video ) ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతలా వైరల్ అవడానికి ఆ వీడియోలో ఏముందనే కదా మీ డౌట్... ఇదిగో ఈ కింది వీడియో చూస్తే.. అదేంటో మీకే అర్థమవుతుంది. అశిమా నర్వాల్ సిగరేట్ తాగుతూ బాలయ్య బాబు ( Nandamuri Balakrishna ) చెప్పిన ఫేమస్ డైలాగ్ చెబుతున్న వీడియో ఇది.
సిగరెట్స్, హుక్కా, పాన్‌మసాలా లాంటి పొగాకు ఉత్పత్తులకు బానిసలుగా మారిన వారికి కరోనావైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.