Army Day: జ‌వాన్ల‌తో వాలీబాల్ ఆడిన అక్ష‌య్ కుమార్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్  రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మీర్‌లో జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడారు. ఆర్మీ డేను పురస్కరించుకొని శుక్రవారం అక్షయ్ కుమార్ సైనికులతో (Army) కలిసి సరదాగా గడిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2021, 08:46 AM IST
Army Day: జ‌వాన్ల‌తో వాలీబాల్ ఆడిన అక్ష‌య్ కుమార్

Akshay Kumar played volleyball with jawans - Watch Video| బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్  రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మీర్‌లో జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడారు. ఆర్మీ డేను పురస్కరించుకొని శుక్రవారం అక్షయ్ కుమార్ సైనికులతో (Army) కలిసి సరదాగా గడిపారు. ఈ మేరకు అక్షయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. జ‌వాన్లు వేసుకున్న‌ మాదిరిగానే అక్షయ్ కుమార్ (Akshay Kumar ) కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుని, తీవ్ర చలిలో వాలీబాల్ ఆడుతూ ఎంజాయ్ చేశారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ధైర్య‌వంతులైన జ‌వాన్ల‌ను క‌ల‌వ‌డం, ఆర్మీ డే (Army Day) సంద‌ర్భంగా మారథాన్‌ను ప్రారంభించ‌డం చాలా ఆనందంగా ఉందంటూ అక్షయ్ కుమార్ వీడియోతోపాటు రాశారు. వాలీబాల్ కంటే ఉత్త‌మ వామ్ అప్ గేమ్ ఏం ఉంటుంద‌ని ఆయన పేర్కొన్నారు. Also Read: WhatsApp: ప్రైవసీ పాలసీ నచ్చలేదా.. మీ వాట్సాప్ అకౌంట్ ఇలా డిలీట్ చేసుకోండి 

ప్రస్తుతం అక్ష‌య్ కుమార్.. ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న బ‌చ్చ‌న్ పాండే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాజిద్ న‌దియావాలా నిర్మిస్తుండగా.. అక్షయ్ సరసన.. కృతి స‌న‌న్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజ‌స్థాన్‌ (rajasthan) లో జరుగుతోంది. Also Read: Viral Video: మొసలిని బాగానే పట్టుకున్నారు.. ఆ తరువాతే పడరాని పాట్లు!

Also Read: COVID-19 Vaccine తీసుకున్నవారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News