Anup Rubens Song : ఓ మంచి ఘోస్ట్ కోసం అనూప్ రూబెన్స్.. పైసా అంటూ సందడి

O Manchi Ghost Paisa Re Paisa ప్రస్తుతం హార్రర్, థ్రిల్లర్ జానర్‌ల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనో ఓఎంజీ.. ఓ మంచి ఘోస్ట్ అనే సినిమా రాబోతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. పైసా రే పైసా అంటూ ఈ మూవీ నుంచి ఓ పాటను విడుదల చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2023, 08:10 AM IST
  • నెట్టింట్లో కొత్త పాటలు
  • ఓ మంచి ఘోస్ట్ కోసం అనూప్
  • పైసా రే పైసా అంటూ సందడి
Anup Rubens Song : ఓ మంచి ఘోస్ట్ కోసం అనూప్ రూబెన్స్.. పైసా అంటూ సందడి

Anup Rubens Songs ప్రస్తుతం హారర్, థ్రిల్లర్ సినిమాలకు క్రేజ్ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులూ వాటిని ఆదరిస్తున్నారు. ఈ జానర్‌లోనే ఓ వైవిధ్యమైన కథతో ముస్తాబు అవుతున్న చిత్రం ఓఎంజీ ఓ మంచి ఘోస్ట్. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించడమే కాకుండా.. సమర్పిస్తుండటం కూడా విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రుబెన్స్ సమర్పణలో మార్క్ సెట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద  డాక్టర్ అబినికా ఐనభాతుని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాను హర్రర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ప్రేక్షకులను అలరించాడానకి  ఓ మంచి పాటను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలై  అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. "పైసా రే పైసా" అంటూ సాగే ఈ సాంగ్ మంచి డ్యాన్స్ బీట్ సాంగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News