Balaiah Poster Release: బాలయ్య NBK107 పోస్టర్ విడుదల, రౌద్రరూపంలో బాలకృష్ణ

Balaiah Poster Release: తెలుగువారి అభిమాన నటుడు, నేత ఎన్టీఆర్ శత జయంతి నేడు. ఆ మహనీయుని స్మారకంగా బాలయ్య కొత్త సినిమా ఎన్‌బికే 107 పోస్టర్ విడుదలైంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 28, 2022, 11:15 AM IST
Balaiah Poster Release: బాలయ్య  NBK107 పోస్టర్ విడుదల, రౌద్రరూపంలో బాలకృష్ణ

Balaiah Poster Release: తెలుగువారి అభిమాన నటుడు, నేత ఎన్టీఆర్ శత జయంతి నేడు. ఆ మహనీయుని స్మారకంగా బాలయ్య కొత్త సినిమా ఎన్‌బికే 107 పోస్టర్ విడుదలైంది.

నందమూరి బాలకృష్ణ మరోసారి విశ్వరూపం ప్రదర్శించేందుకు సిద్ధమౌతున్నాడు. వేట మొదలైందంటూ పోస్టర్ రిలీజ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. తండ్రి , మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఇవాళ #NBK107 పోస్టర్ విడుదలైంది. ఆ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

ఈ పోస్టర్‌లో కత్తి పట్టుకుని బాలయ్య..రౌద్రంగా కన్పిస్తున్నాడు. గోపిచంద్ మల్లినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 

Also read: Samantha vs Naga Chaitanya: నెంబర్ వన్ సమంతేనా..నాగ చైతన్య రేసులో లేడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News