Akhanda movie: అఖండ మూవీ చూస్తూ బ్రెయిన్ స్ట్రోక్‌తో NBK fan మృతి

Balayya Babu fan died while watching Akhanda movie: అఖండ మూవీ వీక్షిస్తూ బాలయ్య బాబు అభిమాని మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని శ్యామల థియేటర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. బాలయ్య బాబు అభిమాని అఖండ మూవీ చూస్తూ బ్రెయిన్ స్ట్రోక్‌కి (Brain Stroke) గురైనట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2021, 12:33 AM IST
Akhanda movie: అఖండ మూవీ చూస్తూ బ్రెయిన్ స్ట్రోక్‌తో NBK fan మృతి

Trending News