Bheemla Nayak Release Trailer: భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్.. గూస్ బంప్స్ అంతే..

Pawan Kalyan Bheemla Nayak Release Trailer: పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ము రేపుతోంది. ఫ్యాన్స్‌కు కావాల్సిన మాస్, మసాలా, అదిరిపోయే బీజీఎంతో కట్ చేసిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2022, 10:12 PM IST
  • పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్
  • ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ రేకెత్తించేలా ఉన్న ట్రైలర్
  • మొన్నటి ట్రైలర్ కన్నా ఇదే బాగుందంటున్న ఫ్యాన్స్
Bheemla Nayak Release Trailer: భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్.. గూస్ బంప్స్ అంతే..

Trending News